ప్రియాంకకు కరీనా వార్నింగ్‌

స్టార్ హీరోయిన్స్‌ కరీనా కపూర్‌, ప్రియాంక చోప్రాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. హాలీవుడ్‌ బాట పట్టిన ప్రియాంక అక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ప్రియాంక గత ఏడాది డిసెంబర్‌లో హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌ జంటగా వచ్చారు. కరణ్‌ ప్రియాంకను ఉద్దేశిస్తూ.. […]

ప్రియాంకకు కరీనా వార్నింగ్‌
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2019 | 3:30 PM

స్టార్ హీరోయిన్స్‌ కరీనా కపూర్‌, ప్రియాంక చోప్రాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. హాలీవుడ్‌ బాట పట్టిన ప్రియాంక అక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ప్రియాంక గత ఏడాది డిసెంబర్‌లో హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌ జంటగా వచ్చారు.

కరణ్‌ ప్రియాంకను ఉద్దేశిస్తూ.. వరుణ్‌ ధావన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పేరు చెప్పమని అడిగారు. అందుకు ప్రియాంక తెలీదని చెప్పారు. పక్కనే ఉన్న కరీనా కపూర్‌.. ‘అయితే నీకిప్పుడు కేవలం హాలీవుడ్‌ యాక్టర్ల పేర్లు మాత్రమే తెలుస్తాయా.. నీ సమాధానం వింటే అలానే అనిపిస్తుంది. మూలాలను మర్చిపోవద్దు’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. కాకపోతే అది సీరియస్‌గా కాదు జోక్‌గా. ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక ప్రస్తుతం ‘ద స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తుండగా.. కరీనా అక్షయ్‌ కుమార్‌ సరసన ‘గుడ్‌ న్యూస్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Latest Articles
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.