ఆసీస్‌కు షాక్.. మూడో టెస్ట్‌కు స్మిత్ దూరం!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్ట్‌కు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఆర్చర్ బౌలింగ్‌లో గాయపడిన స్టీవ్ స్మిత్.. మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. ఇక ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా, జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ స్పష్టం చేశారు. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని.. మరో రెండు రోజుల పాటు విశ్రాంతి స్మిత్‌కు అవసరమని చెప్పారు. నాలుగో టెస్ట్‌కు అతడు తప్పకుండా జట్టులోకి వస్తాడని లాంగర్ వెల్లడించారు. ICYMI, Steve […]

ఆసీస్‌కు షాక్.. మూడో టెస్ట్‌కు స్మిత్ దూరం!
Follow us

|

Updated on: Aug 21, 2019 | 8:58 PM

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్ట్‌కు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఆర్చర్ బౌలింగ్‌లో గాయపడిన స్టీవ్ స్మిత్.. మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. ఇక ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా, జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ స్పష్టం చేశారు. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని.. మరో రెండు రోజుల పాటు విశ్రాంతి స్మిత్‌కు అవసరమని చెప్పారు. నాలుగో టెస్ట్‌కు అతడు తప్పకుండా జట్టులోకి వస్తాడని లాంగర్ వెల్లడించారు.