విద్యార్థులకు శుభవార్త తెలిపిన జేఎన్‌టీయూ హైదరాబాద్.. నచ్చిన చోట పరీక్ష రాసుకునే వెసులుబాటు.

విద్యార్థులు రెండో సెమిస్టర్ పరీక్షలను తమ సొంత ప్రాంతానికి దగ్గరలోని కాలేజీల్లో రాసేందుకు హైదరాబాద్ జేఎన్‌టీయూ యూనివర్సీటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులు...

విద్యార్థులకు శుభవార్త తెలిపిన జేఎన్‌టీయూ హైదరాబాద్.. నచ్చిన చోట పరీక్ష రాసుకునే వెసులుబాటు.
Follow us

|

Updated on: Dec 24, 2020 | 7:26 AM

jntu hyderabad big relief to students: కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాల్లో విద్యా రంగం ఒకటి. పాఠశాలలు, కాలేజీలు మూత పడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరం నష్ట పోకూడదనే ఉద్దేశంతో అన్ని విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. క్లాసులు అయితే ఇంటి నుంచి వింటున్నారు కానీ.. పరీక్షల కోసం మాత్రం మళ్లీ పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీటెక్ లాంటి డిగ్రీలు చేస్తున్న వారు సొంతూర్ల నుంచి క్లాసులు వింటున్నా పరీక్షల కోసం పట్టణాలకు రావాల్సి వస్తోంది. దీంతో ఇది విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. హాస్టళ్లు మూతపడడంతో పరీక్షలకు హాజరు కాలేక పోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే హైదరాబాద్ జేఎన్‌టీయూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రెండో సెమిస్టర్ పరీక్షలను తమ సొంత ప్రాంతానికి దగ్గరలోని కాలేజీల్లో రాసేందుకు యూనివర్సీటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులు వారికి సమీపంలోని మూడు కాలేజీల కోసం ఆప్షన్లను సంబంధిత ప్రిన్సిపల్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మూడు కాలేజీల్లో ఒకటి తప్పక యూనివర్సిటీ గుర్తింపు పొందిన బీటెక్‌ లేదా బీఫార్మసీ కాలేజీ అయి ఉండాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. అనంతరం విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా ఒక కాలేజీని ఎంపిక చేసి పరీక్ష కేంద్రంగా కేటాయిస్తారు. అంతేకాకుండా విద్యార్థులు తాము చదివే కాలేజీల్లోనూ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించారు. ఇక అంతేకాకుండా రెండో సెమిస్టర్ పరీక్షల సమయాన్ని 80 నిమిషాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Latest Articles
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట

కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..

ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు

ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!

గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..

సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..

'ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో'.. సంజీవ్ గోయెంకాపై షమీ ఆగ్రహం

ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో నిద్ర..

మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..

డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!

రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట