AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020: దినేష్ కార్తీక్‌, అంపైర్‌ మధ్య తెలుగు సంభాషణ.. వీడియో వైరల్‌

ఐపీఎల్‌ 2020లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్ గెలిచింది.

IPL 2020: దినేష్ కార్తీక్‌, అంపైర్‌ మధ్య తెలుగు సంభాషణ.. వీడియో వైరల్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 30, 2020 | 11:55 AM

Share

Dinesh Karthik Telugu: ఐపీఎల్‌ 2020లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్ గెలిచింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌ మధ్యలో కోల్‌కతా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌, అంపైర్‌ షంషుద్దీన్ మధ్య తెలుగులో సంభాషణ జరిగింది. చెన్నై టీమ్‌కి చెందిన శామ్ కుర్రన్ బౌలింగ్‌ వేసిన తరువాత.. దినేష్ కార్తీక్ ‘వైడ్‌ కాదా..?’ అని అడిగారు. అందుకు స్పందించిన అంపైర్‌ షంషుద్దీన్‌.. ”లోపల, చానా లోపల, కొంచెం కూడా కాదు” అని సమాధానం ఇచ్చారు.(ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో )

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షంషుద్దీన్ హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి కాగా.. తమిళనాడుకు చెందిన దినేష్‌ కార్తీక్‌కి తెలుగు వచ్చా..? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అందుకు స్పందిస్తున్న కొంతమంది దినేష్‌ కార్తీక్‌ పూర్వీకులు తెలుగు వారే అని.. మరికొందరేమో కార్తీక్‌కి తెలుగు, తమిళం, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్‌ వచ్చొని కామెంట్లు పెడుతున్నారు. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,531 కొత్త కేసులు.. 6 మరణాలు )

బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు