ఇండియాలో ఆర్ధిక మాంద్యం లేదు.. కానీ … ?

జీఎస్టీ, డీమానిటైజేషన్ వంటి చర్యల కారణంగానో, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ఒడిదుడుకుల కారణంగానో ఇండియాలో గత ఏడాది ఆర్ధిక వృద్ది రేటు మందగించిందని, అయితే అది ఆర్ధిక మాంద్యానికి దారి తీయలేదని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు. భారత పార్లమెంటుకు శనివారం ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్ ను సమర్పిస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. గత ఏడాది భారత ఎకానమీలో కొంతమేర తగ్గుదల కనిపించిందని, దీంతో తమ సంస్థ ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి […]

ఇండియాలో ఆర్ధిక మాంద్యం లేదు.. కానీ ... ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2020 | 11:37 AM

జీఎస్టీ, డీమానిటైజేషన్ వంటి చర్యల కారణంగానో, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ఒడిదుడుకుల కారణంగానో ఇండియాలో గత ఏడాది ఆర్ధిక వృద్ది రేటు మందగించిందని, అయితే అది ఆర్ధిక మాంద్యానికి దారి తీయలేదని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు. భారత పార్లమెంటుకు శనివారం ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్ ను సమర్పిస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. గత ఏడాది భారత ఎకానమీలో కొంతమేర తగ్గుదల కనిపించిందని, దీంతో తమ సంస్థ ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి గ్రోత్ ప్రొజెక్షన్స్ ని 4 శాతానికి సవరించుకోవాల్సివచ్చిందని చెప్పారు. ఈ ఏడాది భారత వృద్ది రేటు 5.8 శాతం ఉంటుందని, వచ్ఛే సంవత్సరం ఇది 6.5 శాతానికి పెరగవచ్చునని ఆశిస్తున్నామని క్రిస్టలీనా అన్నారు. ఆర్ధిక వృద్ది తగ్గడానికి ప్రధాన కారణం బ్యాంకింగేతర సంస్థలు ఒడిడుకులకు లోనవడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం కొన్ని దీర్ఘకాలిక సంస్కరణలు చేపట్టినా అవి స్వల్ప కాలిక ప్రయోజనాలను అందించాయన్నారు. ఏకీకృత పన్నుల విధానం, డీమానిటైజేషన్ వంటి చర్యలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ఇండియాలో బడ్జెటరీ రెవిన్యూ టార్గెట్ కన్నా చాలా తక్కువగా ఉంది. ఇది పెరగవలసి ఉంది అని ఆమె చెప్పారు. రెవెన్యూ కలెక్షన్ తప్పనిసరిగా పెరగాలన్నారు.

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?