యూరేసియన్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు పసిడి పంట!

అండర్‌-20 యూరేసియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. కజకిస్థాన్‌లోని అల్మాటీలో గురువారం జరిగిన తొలిరోజు పోటీల్లో ఐదు స్వర్ణాలు, మూడు రజత పతకాలు కొల్లగొట్టారు. గుర్విందర్‌ సింగ్‌ (100 మీ.), విక్రాంత్‌ పంచల్‌ (400 మీ.), ఫ్లోరెన్స్‌ బార్లా (400 మీ.), రోహిత్‌ యాదవ్‌ (జావెలిన్‌ త్రో) స్వర్ణాలు దక్కించుకోగా, 4400 మీటర్ల రిలేలో భారత జట్టు పసిడి అందుకుంది. రజతాలు నెగ్గిన వారిలో అబ్ధుల్‌ రజాక్‌ (400 మీ.) ప్రిసిల్లా డేనియ్‌ (800 […]

యూరేసియన్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు పసిడి పంట!
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 4:04 PM

అండర్‌-20 యూరేసియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. కజకిస్థాన్‌లోని అల్మాటీలో గురువారం జరిగిన తొలిరోజు పోటీల్లో ఐదు స్వర్ణాలు, మూడు రజత పతకాలు కొల్లగొట్టారు. గుర్విందర్‌ సింగ్‌ (100 మీ.), విక్రాంత్‌ పంచల్‌ (400 మీ.), ఫ్లోరెన్స్‌ బార్లా (400 మీ.), రోహిత్‌ యాదవ్‌ (జావెలిన్‌ త్రో) స్వర్ణాలు దక్కించుకోగా, 4400 మీటర్ల రిలేలో భారత జట్టు పసిడి అందుకుంది. రజతాలు నెగ్గిన వారిలో అబ్ధుల్‌ రజాక్‌ (400 మీ.) ప్రిసిల్లా డేనియ్‌ (800 మీ.), సాహిల్‌ సిల్వాల్‌ (జావెలిన్‌ త్రో) ఉన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు