AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ‘ఫోన్ కంటే పాణం ముఖ్యం అక్కో.. నా అక్కా!’.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!

కొందరు ఫోన్ మైకంలో పడి చుట్టూ ఏం జరుగుతోందన్నది అసలు పట్టించుకోరు. అలా తమ లైఫ్‌ని రిస్క్‌లో పెడుతుంటారు.

Watch Video: 'ఫోన్ కంటే పాణం ముఖ్యం అక్కో..  నా అక్కా!'.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!
Viral Video
Ravi Kiran
|

Updated on: Nov 28, 2022 | 8:48 PM

Share

స్మార్ట్‌ఫోన్ మన జీవితాన్ని స్మార్ట్‌గా చేయడమే కాదు.. అప్పుడప్పుడూ ప్రాణాల పోయే పరిస్థితిని కూడా తెచ్చిపెడుతుంది. కొందరు ఫోన్ మైకంలో పడి చుట్టూ ఏం జరుగుతోందన్నది అసలు పట్టించుకోరు. అలా తమ లైఫ్‌ని రిస్క్‌లో పెడుతుంటారు. ‘అధికంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఆరోగ్యానికి హానికరం’ అని చెప్పినా.. ఎవ్వరూ పట్టించుకోరు. అందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోను చూడగానే మీకేం అనిపిస్తుంది.. పట్టాలపై గూడ్స్ రైలు వెళ్తోందని అందరూ ఠక్కున చెప్పేస్తారు. అయితే మీరు కాస్త వీడియోను తీక్షణంగా చూస్తే.. ట్రైన్ కింద ఓ అమ్మాయి కనిపిస్తుంది..! మీకు కనిపించిందా.? అవునండీ ఓ అమ్మాయి ట్రైన్ కింద పడుకుని తన ప్రాణాన్ని కాపాడుకుంది. ఇలా అని మీరు అనుకుంటే పొరపాటే.. వీడియో చివర్లో ఆమె ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది. ఇప్పటికైనా మీకు అర్దమైంది కదా.! ‘అక్కకు పాణం కంటే ఫోన్ కాల్ ముఖ్యం’ అని లెక్క.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

Follow Us
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..