House Tax In Telangana: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఇంటిపన్నును చెల్లించొచ్చు.. తెలంగాణ ప్రభుత్వ వినూత్న నిర్ణయం..

|

Feb 26, 2021 | 8:48 PM

House Tax In Telangana: రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను చెల్లింపును వాట్సాప్‌ ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సేవల కోసం.. 9000253342 వాట్సప్‌ నెంబర్‌కు..

1 / 5
టెక్నాలజీని వాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో నిలుస్తోంది.

2 / 5
ఇప్పటికే టీవ్యాలెట్‌ వంటి యాప్‌లతో ప్రజలకు టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది.

3 / 5
ఇకపై వాట్సాప్‌ నుంచి ఇంటి పన్నును చెల్లించే వెలసుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.

4 / 5
ఇందుకోసం వాట్సాప్‌ నుంచి  9000253342 వాట్సప్‌ నెంబర్‌కు ‘హాయ్‌’ అనే మెసేజ్‌ పంపడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

5 / 5
 ఆస్తిపన్నులు వివరాలు తెలుసుకోవడంతో పాటు డెబిట్‌ కార్డ్‌ లేదా క్రెడిట్‌ కార్డు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు.