Vastu Tips: టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..

వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వర్తిస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే ప్రతీ వస్తువు వాస్తుకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటారు. వాస్తు శాస్త్రంలోనూ దీనికి సంబంధించి అన్ని వివరాలను పొందుపరిచారు. వీటి ప్రకారం ఇంట్లో అన్ని వస్తువులు సరైన దిశలో ఉండాలని...

Vastu Tips: టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..
Vastu Tips
Follow us

|

Updated on: Mar 29, 2024 | 7:57 AM

వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వర్తిస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే ప్రతీ వస్తువు వాస్తుకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటారు. వాస్తు శాస్త్రంలోనూ దీనికి సంబంధించి అన్ని వివరాలను పొందుపరిచారు. వీటి ప్రకారం ఇంట్లో అన్ని వస్తువులు సరైన దిశలో ఉండాలని చెబుతుంటారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిశలో ఉంటే మంచిది.? ఏ దిశలో ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంట్లో సహజంగానే ఈశాన్య మూల ఖాళీగా ఉండాలని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే ఈశాన్యంలో టీవీని ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లింట్లోని పాజిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని సూచిస్తున్నారు.

* వాస్తు ప్రకారం టీవీని ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకుంటే మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావని చెబుతున్నారు.

* ఇక ఇటీవల బెడ్ రూమ్‌లో కూడా టీవీలను ఏర్పాటు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వాస్తు వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్‌లో టీవీని ఆగ్నేయ మూలలో ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీవీ బెడ్‌ రూమ్‌ మధ్యలో ఉండకూదని చెబుతున్నారు.

* టీవీ ఎట్టి పరిస్థితుల్లో తూర్పు గోడకు ఆనుకుని ఉండేలా చూసుకోవాలి. దీంతో టీవీని చూస్తున్నప్పుడు ముఖం ఎప్పుడు తూర్ప దిశలో ఉంటుంది. ఇది వాస్తు ప్రకారం మంచిది. తూర్పు అభిముఖంగా కూర్చోవడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ నిండుతుంది.

* ఇక టీవీని ఎట్టి పరిస్థితుల్లో ఇంటి మెయిన్‌ డోర్‌కు ఎదురుగా పెట్టుకోకూడదు. ఇలా ఉండడం వల్ల ఇంట్లో నెగటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. దీంతో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

* నిద్రపోయే సమయంలో బెడ్ రూమ్‌లో ఉండే టీవీపై ఏదైనా కవర్‌ కప్పాలి. మరీ ముఖ్యంగా బెడ్ టీవీలో పడకుండా చూసుకోవాలి.

* టీవీని ఏర్పాటు చేసుకోవడానికి ఉత్తర దిశకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత తూర్పు అది కూడా వీలుకాకపోతే పడమర దిశలో ఏర్పాటు చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..

లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.