గోల్డ్ స్మగ్లింగ్ కేసు, మూడు సార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లిన నిందితులు

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితులైన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్, మరో నిందితురాలు స్వప్న సురేష్ ఇద్దరూ లోగడ 2017-18 సంవత్సరాల్లో మూడు సార్లు గల్ఫ్ దేశాలను విజిట్ చేశారని ఈడీ అధికారులు తెలిపారు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసు, మూడు సార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లిన నిందితులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 18, 2020 | 11:06 AM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితులైన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్, మరో నిందితురాలు స్వప్న సురేష్ ఇద్దరూ లోగడ 2017-18 సంవత్సరాల్లో మూడు సార్లు గల్ఫ్ దేశాలను విజిట్ చేశారని ఈడీ అధికారులు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టులో వారు ఈ మేరకు డాక్యుమెంట్లను సమర్పించారు. వీరిద్దరితో బాటు ఇతర నిందితులైన సరిత్, సందీప్ నాయర్ లను జ్యూడిషియల్ రిమాండుకు పంపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 5 నుంచి నిందితుల్లో ముగ్గురు ఈడీ కస్టడీలో ఉన్నారు.

తను 2017 ఏప్రిల్ లో స్వప్నతో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి వెళ్లానని శివశంకర్ తెలిపారు. 2018 లో స్వప్న ఒమన్ దేశానికి వెళ్లగా అక్కడే శివశంకర్ ఉన్నాడని, ఇద్దరూ కలిస్ ఇండియాకు తిరిగి వచ్చారని ఈడీ అధికారులు వెల్లడించారు. అటు-నిందితులను ఈ నెల 26 వరకు కోర్టు జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో