Breaking: ‘గోకుల్ చాట్’ యజమానికి కరోనా పాజిటివ్.. షాప్ క్లోజ్

హైదరాబాద్‌లోని కోఠిలో పేరు గాంచిన గోకుల్ చాట్ యజమాని విజయా వార్గికి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.

Breaking: 'గోకుల్ చాట్' యజమానికి కరోనా పాజిటివ్.. షాప్ క్లోజ్
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2020 | 5:47 PM

హైదరాబాద్‌లోని కోఠిలో పేరు గాంచిన గోకుల్ చాట్ యజమాని విజయా వార్గికి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు షాప్‌ని క్లోజ్ చేయించారు. గోకుల్ చాట్ చుట్టూ కంటైన్మెంట్ వాతావరణం నెలకొంది. షాపులో పనిచేస్తున్న సుమారు 20 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. చుట్టుపక్కల ఉన్న యజమానులు తమ షాపులను మూసివేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు శానిటైజ్ చేయబోతున్నారు. మరోవైపు గత రెండు మూడు రోజులుగా గోకుల్ చాట్‌కి వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఇప్పటికే కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఒకటైన గోకుల్ చాట్ యజమానికి కరోనా రావడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Read This Story Also: ఎదురుచూస్తాం.. కనీసం ఆ పనైనా చేయండి.. సుశాంత్ ఫ్యాన్స్ డిమాండ్

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..