రాజీనామాకు సిధ్దపడిన గులాం నబీ ఆజాద్ !

తాజా కాంగ్రెస్ 'అసమ్మతివాది'గా ముద్ర పడిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్,, రాజీనామా చేసేందుకు సిధ్ధపడినట్టు తెలుస్తోంది. కొంతమంది సీనియర్ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారన్న రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో..

రాజీనామాకు సిధ్దపడిన గులాం నబీ ఆజాద్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 24, 2020 | 2:08 PM

తాజా కాంగ్రెస్ ‘అసమ్మతివాది’గా ముద్ర పడిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్,, రాజీనామా చేసేందుకు సిధ్ధపడినట్టు తెలుస్తోంది. కొంతమంది సీనియర్ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారన్న రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో.. తనకు ఈ ‘వ్యవహారం’లో పాత్ర ఉందని తేలితే రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించినట్టు తెలిసింది. కానీ ఈ లేఖను మాత్రం ఆయన సమర్థించారు. కపిల్ సిబల్ , శశి థరూర్, ఆజాద్, పృథ్వీ రాజ్ చవాన్, ఆనంద్  శర్మ తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు.

రాహుల్ గాంధీ ఫైర్:

ఈ లేఖపై సంతకాలు చేసినవారంతా బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అసలే పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, పైగా సోనియా ఆరోగ్యం బాగా లేనప్పుడు ఈ లెటర్ ను విడుదల చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ లేఖ పర్యవసానంగా తలెత్తిన ఉద్రిక్తతను సడలించేందుకు కొందరు నాయకులు సిడబ్ల్యూసీ సమావేశానికి ముందే సోనియాను కలుసుకునేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. 1999 లో సోనియా విదేశీయతను ప్రశ్నించి శరద్ పవార్ బయటకు వెళ్లి న తరువాత పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తడం ఇదే మొదటిసారి. ఇలా ఉండగా..సోనియా నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని పార్టీ ఆమోదించవచ్ఛునని  కూడా తెలుస్తోంది.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!