చికాగో టు శంషాబాద్ ఎయిర్ పోర్ట్, తెల్లవారుజామున సేఫ్ ల్యాండిగ్, పైలెట్స్ కు ఘన సన్మానం, ప్యాసింజర్స్ ఫుల్ హ్యాపీస్

First flight : అమెరికాలోని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హైద్రాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు..

చికాగో టు శంషాబాద్ ఎయిర్ పోర్ట్, తెల్లవారుజామున సేఫ్ ల్యాండిగ్, పైలెట్స్ కు ఘన సన్మానం, ప్యాసింజర్స్ ఫుల్ హ్యాపీస్
Follow us

|

Updated on: Jan 15, 2021 | 9:48 AM

First flight : అమెరికాలోని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హైద్రాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు డైరెక్ట్ ఫ్లైట్ ఈ తెల్లవారుజామున సేఫ్ గా ల్యాండ్ అయింది. అర్థరాత్రి దాటిన తర్వాత 12.20 నిమిషాలకు విమానం హైదరాబాద్ చేరుకుంది. అమెరికా టు హైదరాబాద్ ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. విమానం నడిపిన నలుగురు పైలెట్స్ ను శంషాబాద్ విమానాశ్రయం లో ఘనంగా సన్మానించారు. జర్నీ చాలా హ్యాపీగా జరిగిందని ప్రయాణీకులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 238 సీట్ల సామర్యం కలిగిన ఈ విమానంలో 8 ఫస్ట్ క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ సీట్ల తో పాటు నలుగురు కాక్ పిట్, 12 మంది క్యాబిన్ క్రీవ్ సిబ్బంది ప్రయాణించారు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..

Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే

పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..

శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం

హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్

మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!

ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది

ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..

జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..