Breaking : ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌‌లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వద్ద ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి కాకినాడకు హీరో ద్విచక్రవాహనాలతో వెళ్తున్న  కంటైనర్‌కు హైటెన్షన్  కరెంట్ తగిలాయి.

Breaking : ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌‌లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి
Follow us

|

Updated on: Dec 21, 2020 | 8:47 AM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వద్ద ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి కాకినాడకు హీరో ద్విచక్రవాహనాలతో వెళ్తున్న  కంటైనర్‌కు హైటెన్షన్  కరెంట్ తగిలాయి. దీంతో ఒక్కసారిగా  మంటలు చెలరేగి..సెకన్ల వ్యవధిలో కంటైనర్ మొత్తం​ మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వచ్చి ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.  భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

Also Read : Bigg Boss Telugu 4 Winner : అభి’జీత్’‌ను గెలిపించిన అంశాలు ఇవే..వచ్చాడు..నిలిచాడు.. గెలిచాడు

Latest Articles
ఆ క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. 50 లీటర్ల పెట్రోల్ ఫ్రీ

ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..

ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్

ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..

తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా

తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..

బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ

మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!

పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ