FEATURED: eRZL

ఆంధ్రప్రదేశ్‌లో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 9 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజల్లో సరైన హైడ్రేషన్‌పై అవగాహన పెంచేందుకు eRZL ప్రత్యేక సమ్మర్ హైడ్రేషన్ యాత్రను ప్రారంభించింది. మే 28 నుంచి జూన్ 18 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని 9 నగరాల్లో జరిగే ఈ ప్రచారం ద్వారా హైడ్రేషన్ ప్రాముఖ్యతను తెలియజేయనున్నారు..

ఆంధ్రప్రదేశ్‌లో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 9 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం
Ap Route Map

Edited By:

Updated on: May 27, 2026 | 5:40 PM

వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో హైడ్రేషన్‌పై అవగాహన పెంచేందుకు eRZL ప్రత్యేక సమ్మర్ హైడ్రేషన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. మే 28 నుంచి జూన్ 18, 2026 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని 9 ప్రధాన నగరాల్లో ఈ అవగాహన యాత్ర కొనసాగనుంది. వేసవి కాలంలో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే కేవలం నీరు మాత్రమే కాకుండా సరైన హైడ్రేషన్ కూడా అవసరమని ఈ ప్రచారం ద్వారా అవగాహన కల్పించనున్నారు.

eRZL హైడ్రేషన్ యాత్ర షెడ్యూల్ ఇదే..

  • విశాఖపట్నం – మే 28 నుంచి 31 వరకు
  • శ్రీకాకుళం – జూన్ 1, 2
  • రాజమహేంద్రవరం – జూన్ 4, 5
  • కాకినాడ – జూన్ 6, 7
  • పశ్చిమ గోదావరి – జూన్ 9, 10
  • భీమవరం – జూన్ 11, 12
  • తణుకు – జూన్ 13, 14
  • రావులపాలెం – జూన్ 15, 16
  • గోదావరి ప్రాంతం – జూన్ 17, 18

తీవ్రమైన వేడి, లాంగ్‌ జర్నీస్‌, వర్కవుట్లు, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది డీహైడ్రేషన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలసట, తలనొప్పి, నోరు ఆరిపోవడం, శక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం చెమట ద్వారా శరీరం కేవలం నీటినే కాకుండా సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి కీలక ఎలక్ట్రోలైట్‌లను కూడా కోల్పోతుంది. ఈ లోటును పూడ్చడంలో ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ నేపథ్యంలో శాస్త్రీయంగా రూపొందించిన డ్రింక్ eRZL మార్కెట్‌లో ఉంది. కంపెనీ వివరాల ప్రకారం.. ఇది 2X వేగవంతమైన హైడ్రేషన్, 4X ఎక్కువ ఎలక్ట్రోలైట్స్, 3 కీలక ఎలక్ట్రోలైట్లు + విటమిన్ C, అలాగే 87% తక్కువ చక్కెరను కలిగి ఉంటుంది. శరీరంలో కోల్పోయిన ద్రవాలు, ఖనిజాలను త్వరగా భర్తీ చేయడంలో ఇది సహాయపడుతుందని చెబుతున్నారు.

యాపిల్, ఆరెంజ్, లెమన్ వంటి రిఫ్రెషింగ్ ఫ్లేవర్లలో లభించే eRZL, వేసవిలో శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. కేవలం నీరు మాత్రమే కాకుండా సరైన ఎలక్ట్రోలైట్ హైడ్రేషన్ కూడా అవసరమనే సందేశాన్ని ఈ ప్రచారం ద్వారా  చేరవేయనున్నారు.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల సమయంలో శరీరాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలంటే సరైన అలవాట్లు చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.