ఈ చిత్రం చూశారా..?..అనుపమా ఇదేంటమ్మా..?

సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బిహార్‌లో సీక్రెట్‌గా టెట్ ఎగ్జామ్ రాస్తోందా..?. ఇప్పుడు అటువంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఫోటో ఉన్న హాల్ టికెట్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. బిహార్‌ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్లక్ష్యానికి ఇదో మచ్చుతునక మాత్రమే. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ హాల్ టికెట్‌లో ఓ యువకుడి ఫోటోకు బదులు అనుపమ ఫోటో రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. మక్దుంపుర్‌‌లో నివశించే రిషికేశ్ కుమార్ […]

ఈ చిత్రం చూశారా..?..అనుపమా ఇదేంటమ్మా..?
Follow us

|

Updated on: Jan 21, 2020 | 5:29 PM

సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బిహార్‌లో సీక్రెట్‌గా టెట్ ఎగ్జామ్ రాస్తోందా..?. ఇప్పుడు అటువంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఫోటో ఉన్న హాల్ టికెట్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. బిహార్‌ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్లక్ష్యానికి ఇదో మచ్చుతునక మాత్రమే. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ హాల్ టికెట్‌లో ఓ యువకుడి ఫోటోకు బదులు అనుపమ ఫోటో రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. మక్దుంపుర్‌‌లో నివశించే రిషికేశ్ కుమార్ టీచర్‌ పోస్ట్‌కు అర్హత సాధించేందుకు ఎస్‌టెట్ ఎగ్జామ్‌కు అప్లికేషన్ పెట్టుకున్నాడు. జనవరి 28న జరిగే ఎగ్జామ్ కోసం పూర్తి సంసిద్దంగా ఉన్న నేపథ్యంలో..ఆన్‌లైన్‌లో హాల్ టికెట్‌లు విడుదల చేసింది బోర్డు. తన అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న రిషికేశ్ షాక్ తిన్నాడు. దానిలో వివరాలన్నీ తనవే ఉన్నాయి. ఫోటో మాత్రం సౌత్ ఇండియా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ది ఉంది. దీంతో వెంటనే అధికారులను సంప్రదించాడు. వారు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇప్పుడే కాదు గతంలో కూడా బిహార్‌లో ఇలానే సన్నీలియోన్ ఫోటోతో ఓ ఇంజనీరింగ్ ఎగ్జామ్‌కు సంబంధించిన హాల్ టికెట్ రిలీజయ్యింది.

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?