Mahesh-Rajamouli: వామ్మో.. ఒక్క సినిమాపై ఇన్ని రూమర్సా.. టాలీవుడ్ చరిత్రలో ఇదో రికార్డ్!

ఏదైనా పెద్ద హీరో సినిమా స్టార్ట్ అయిందంటే చాలు.. ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ వైరల్ కావడంతో పాటు రూమర్స్ కూడా వినిపిస్తుంటాయి. ఆ హీరోయిన్ తో హీరో రొమాన్స్ చేస్తాడు? అని.. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది? అని రూమర్స్ వినిపించడం కామన్ గా మారింది.

Mahesh-Rajamouli: వామ్మో.. ఒక్క సినిమాపై ఇన్ని రూమర్సా.. టాలీవుడ్ చరిత్రలో ఇదో రికార్డ్!
Rajamouli, Mahesh Babu
Follow us

|

Updated on: Apr 03, 2024 | 9:21 PM

ఏదైనా పెద్ద హీరో సినిమా స్టార్ట్ అయిందంటే చాలు.. ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ వైరల్ కావడంతో పాటు రూమర్స్ కూడా వినిపిస్తుంటాయి. ఆ హీరోయిన్ తో హీరో రొమాన్స్ చేస్తాడు? అని.. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది? అని రూమర్స్ వినిపించడం కామన్ గా మారింది. కానీ ఓ సినిమా మొదలు కాకుండానే, టైటిల్, లుక్ రిలీజ్ చేయకుండానే రూమర్స్ మీద రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే రాజమౌళి-మహేశ్ కాంబినేషన్ మూవీ!

దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించే యోచనలో రాజమౌళి ఉన్నారు. మొదటి రోజు నుంచి ఈ సినిమాపై రూమర్స్ వినిపించడం సాధారణంగా మారింది. ఈ జానర్ గురించి చాలా పుకార్లు వచ్చాయి. దీంతో చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ అడవి నేపథ్యంలో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ గురించి అనేక రకాల రూమర్స్ వచ్చాయి. దీంతో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని రాజమౌళి ఇటీవల ధృవీకరించారు. కె.ఎల్.నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఓ అంతర్జాతీయ స్టూడియోతో కలిసి నిర్మించి మార్కెటింగ్ చేయనున్నారు.

అలాగే చిత్రబృందం, లొకేషన్స్ గురించి కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఈ సినిమా బడ్జెట్ కూడా ఇంకా డిసైడ్ కాలేదు కానీ బడ్జెట్స్, వర్కింగ్ డేస్ గురించి మాత్రం కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి అండ్ టీం మీడియాతో ముచ్చటించనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ కు పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!