Bigg Boss: తమిళ్ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా ఈ ముగ్గురిలో ఒకరు.. స్టార్ హీరోలు కూడా ఉన్నారే..

హిందీ , తమిళ్, తెలుగు భాషల్లో బిగ్ బాస్ మంచి ప్రేక్షాదరణ అందుకుంటుంది. తెలుగులో ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 8కి రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సీజన్ 8 ప్రారంభంకానుంది. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. అలాగే తెలుగులో నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు. అలాగే తమిళ్‌లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నారు.

Bigg Boss: తమిళ్ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా ఈ ముగ్గురిలో ఒకరు.. స్టార్ హీరోలు కూడా ఉన్నారే..
Bigg Boss
Follow us

|

Updated on: Aug 08, 2024 | 10:35 AM

బిగ్ బాస్ గేమ్ షో ప్రేక్షకులకు ఎంతగా దగ్గరయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ భాషల్లో బిగ్ బాస్ గేమ్ షో టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీ , తమిళ్, తెలుగు భాషల్లో బిగ్ బాస్ మంచి ప్రేక్షాదరణ అందుకుంటుంది. తెలుగులో ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 8కి రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సీజన్ 8 ప్రారంభంకానుంది. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. అలాగే తెలుగులో నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు. అలాగే తమిళ్‌లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నారు. ఇక ఇప్పుడు కమల్ బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నారు. కమల్‌ ఇమేజ్‌తో ఈ షో పట్ల కోలీవుడ్‌లో మంచి బజ్‌ ఉంది. వచ్చే సీజన్‌ నుంచి తాను హోస్ట్‌గా పనిచేయడంలేదని ప్రకటించారు కమల్ హాసన్.

దాంతో ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్‌కు ఎవరు హోస్ట్‌గా చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు తమిళ్ లో బిగ్ బాస్‌కు హోస్ట్ గా చేసే హీరో గురించి కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే బిగ్ బాస్ సీజన్‌ 8 హోస్ట్ గా చేసేది వీరే అంటూ ముగ్గురు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్ గా చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్ నుంచి హోస్ట్‌గా కమల్ హాసన్ తప్పుకోవడంతో.. ఇప్పుడు హోస్ట్ గా శింబు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. శింబు బిగ్ బాస్‌కు హోస్ట్‌గా చేస్తారని కోలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇలా ఉంటే హీరో సూర్య పేరు కూడా వినిపిస్తుంది. సూర్య గతంలో తమిళ్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు కూడా హోస్ట్ చేశాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షో కూడా హోస్ట్ చేస్తాడని టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా బిగ్ బాస్‌కు హోస్ట్‌గా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి బిగ్ బాస్ సీజన్ 8కు ఎవరు హోస్ట్ చేస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తమిళ్ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా ఈ ముగ్గురిలో ఒకరు..
తమిళ్ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా ఈ ముగ్గురిలో ఒకరు..
గరుడ పురాణంలో చెప్పిన ఈ విషయాలు పాటిస్తే.. జీవితంలో అపజయం పొందరు
గరుడ పురాణంలో చెప్పిన ఈ విషయాలు పాటిస్తే.. జీవితంలో అపజయం పొందరు
పెళ్లిళ్ళకు కేరాఫ్ అడ్రస్... లక్ష్మి నర్సింహా స్వామి ఆలయం..
పెళ్లిళ్ళకు కేరాఫ్ అడ్రస్... లక్ష్మి నర్సింహా స్వామి ఆలయం..
కష్టపడి పనిచేసేవాళ్లం.. రాహుల్ గాంధీకి అశ్విని వైష్ణవ్ కౌంటర్..
కష్టపడి పనిచేసేవాళ్లం.. రాహుల్ గాంధీకి అశ్విని వైష్ణవ్ కౌంటర్..
ఈనగరంలో ఎన్నో చరిత్ర ఆనవాళ్లు.. ఎక్కడుందంటే
ఈనగరంలో ఎన్నో చరిత్ర ఆనవాళ్లు.. ఎక్కడుందంటే
సముద్రంలో అనుమానంగా కనిపించిన రెండు బోట్లు.. మామూలు స్కెచ్ కాదుగా
సముద్రంలో అనుమానంగా కనిపించిన రెండు బోట్లు.. మామూలు స్కెచ్ కాదుగా
మీ కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగానికి చిహ్నమట..
మీ కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగానికి చిహ్నమట..
చూడటానికి ఇలా ఉన్నాడే కానీ.. ఈయన మామూలోడు కాదు..!
చూడటానికి ఇలా ఉన్నాడే కానీ.. ఈయన మామూలోడు కాదు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్
ద్యావుడా..! నిశ్చితార్థ వేడుకలో విందు కోసం ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్
ద్యావుడా..! నిశ్చితార్థ వేడుకలో విందు కోసం ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్