మడోనా ట్రెడిషనల్ లుక్స్ అదుర్స్ అంటున్న కుర్
రకారు
Phani CH
07 AUG 2024
డన్నో సెబాస్టియన్ గురించి చెప్పాల్సిన పని లేదు.. మలయాళ 'ప్రేమమ్ ' సినిమాతో వెండితెరకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తరువాత ప్రేమమ్ తెలుగులో రీమేక్ అయ్యి తెలుగు లో రిలీజ్ అవ్వడం తో టాలీవుడ్ కు కూడా పరిచయం అయ్యింది మడన్నో సెబాస్టియన్.
ఇక తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది మడోన్నా. అంతే కాకుండా సింగర్‌గా కూడా ఈ బ్యూటీకి మంచి టాలెంట్ ఉందనే చెప్పాలి.
తన 9 ఏళ్ల సినీ కెరీర్‌లో కేవలం రెండు తెలుగు చిత్రాల్లోనే నటించింది మడోన్నా సెబాస్టియన్. ఆ రెండు సినిమాలు ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్.
ఆ తరువాత యాంగర్ టేల్స్' అనే వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేసింది. ఇక గతేడాది రిలీజైన లియో చిత్రంలో విజయ్‌కి సోదరిగా అదరగొట్టింది.
అయితే ఆ తర్వాత మాత్రం ఊహించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తుంది.
కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా సహాయ పాత్రలలోనూ కనిపించేందుకు రెడీగా ఉంటుంది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి చిత్రాలను ఎంచుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి