2019లో గ్రాజియా మిలీనియల్ అవార్డ్స్ వారిచే బ్యాక్ థ్రు పెరఫార్మెర్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు గెలుచుకుంది శోభిత ధూళిపాళ.
అదే ఏడాది GQ ఇండియా అవార్డుల పురస్కారం ఎమర్జింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
2022లో లయన్స్ గోల్డ్ అవార్డుల వేడుకలో మౌల్డ్ బ్రేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకుంది ఈ వయ్యారి.
అదే ఏడాది జరిగిన ఎల్లే స్టైలిష్ అవార్డుల వేడుకలో Gen Z స్టైల్ ఐకాన్ అవార్డును కైవసం చేసుకుంది ఈ అందాల భామ.
2023లో ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ వారిచే ది నైట్ మేనేజర్ సిరీస్‌కి ఉత్తమ నటి - పాపులర్ (OTT) అవార్డు వరించింది.
అదే ఏడాది బాలీవుడ్ హంగామా ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్‌లో గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది.
గత ఏడాది వోగ్ 'ఫోర్స్ ఆఫ్ ఫ్యాషన్', గ్రాజియా ‘ట్రెండ్‌సెట్టర్ ఆఫ్ ద ఇయర్’, మిడ్‌డే షోబిజ్ 'స్టైలిష్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్', ఎల్లే 'స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డులు గెలుచుకుంది.
ఈ ఏడాది జరిగిన గ్రాజియా అవార్డుల వేడుకలో ట్రైల్‌బ్లేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది ఈ అందాల భామ.