ఇదెక్కడి సినిమారా మావ..! చూస్తే గుండె ప్యాంట్‌లోకి జారాల్సిందే

ప్రేక్షకులు ముఖ్యంగా థ్రిల్ గా అనిపించే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా హారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది హారర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు దాదాపు హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లోనూ చాలా హారర్ సినిమాలు తెరకెక్కాయి. హారర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే హారర్ సినిమాలంటే భయపడే వారు కూడా కళ్ళు మూసుకుంటూనే ఆ సినిమాలను చూడటాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ఇదెక్కడి సినిమారా మావ..! చూస్తే గుండె ప్యాంట్‌లోకి జారాల్సిందే
Horror Movie
Follow us

|

Updated on: May 25, 2024 | 7:22 PM

ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించడానికి చాలా రకాల సినిమాలు ఉన్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు ముఖ్యంగా థ్రిల్ గా అనిపించే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా హారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. హారర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు దాదాపు హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లోనూ చాలా హారర్ సినిమాలు తెరకెక్కాయి. హారర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే హారర్ సినిమాలంటే భయపడే వారు కూడా కళ్ళు మూసుకుంటూనే ఆ సినిమాలను చూడటాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ హారర్ మూవీని మిస్ అవ్వకండి. ఓటీటీలో ఈ హారర్ మూవీ అదరగొడుతోంది. భారీ వ్యూస్ తో ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సినిమాను ఒంటరిగా ఉన్నప్పుడు చూడకండి. ఖచ్చితంగా భయపడతారు.

ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమాల్లో హాలీవుడ్ మూవీ స్మైల్ ఒకటి. 2022 లో థియేటర్లలో విడుదలైన హాలీవుడ్ సినిమా ఇది. స్మైల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. లారా హాజెంట్ స్లేప్ట్ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా చాలా డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కింది. నవ్వు ఒక వైరస్ గా చూపించారు. భయంకరమైన ఆ నవ్వు చూసిన వారు బ్రతకరు. మనిషిని మానసికంగా కృంగదీసి ఆతర్వాత చనిపోయేలా చేస్తుంది ఆ నవ్వు.

ఈ సినిమా 2023 జూన్ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో  రెంట్ తో ఈ సినిమా చూడొచ్చు.ఈ సినిమా అనుక్షణం ఉత్కంఠభరితంగా.. ప్రతి సీన్ సుస్సు పోయించేలా ఉంటుంది. ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులంతా ఆసక్తిచూపిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీ ఊహించని ట్విస్ట్ లు, ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
బెస్ట్‌ కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రూ. 30 వేల బడ్జెట్‌లో..
బెస్ట్‌ కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రూ. 30 వేల బడ్జెట్‌లో..
పోస్టాఫీసులో బెస్ట్‌ స్కీమ్స్‌.. అత్యధిక వడ్డీ అందించే పథకాలు
పోస్టాఫీసులో బెస్ట్‌ స్కీమ్స్‌.. అత్యధిక వడ్డీ అందించే పథకాలు
సూపర్-8లో టీమిండియా ప్రత్యర్ధులు వీరే.. ఆ ఒక్క జట్టే శనిలా..!
సూపర్-8లో టీమిండియా ప్రత్యర్ధులు వీరే.. ఆ ఒక్క జట్టే శనిలా..!
ఘోర రైలు ప్రమాదం.. కాంచనజంగ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గూడ్స్‌ రైలు
ఘోర రైలు ప్రమాదం.. కాంచనజంగ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గూడ్స్‌ రైలు
తొలకరితోనే సరి పెట్టుకున్న వరుణుడు.. భారీ వర్షాల జాడేది?
తొలకరితోనే సరి పెట్టుకున్న వరుణుడు.. భారీ వర్షాల జాడేది?
సైబర్ బాధితులను ఆదుకుంటున్న తెలంగాణ పోలీస్..
సైబర్ బాధితులను ఆదుకుంటున్న తెలంగాణ పోలీస్..
రూ. 6 లక్షల్లోనే 7 సీటర్‌ కారు.. సూపర్‌ ఫీచర్స్‌
రూ. 6 లక్షల్లోనే 7 సీటర్‌ కారు.. సూపర్‌ ఫీచర్స్‌
పంటలను కాపాడుకునేందుకు అన్నదాత ఇంజనీరింగ్ నైపుణ్యం..!
పంటలను కాపాడుకునేందుకు అన్నదాత ఇంజనీరింగ్ నైపుణ్యం..!
మరో నయా స్మార్ట్‌వాచ్‌ రిలీజ్‌ చేసిన సామ్‌సంగ్‌..!
మరో నయా స్మార్ట్‌వాచ్‌ రిలీజ్‌ చేసిన సామ్‌సంగ్‌..!
అఫ్గాన్ టీమ్‌కు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
అఫ్గాన్ టీమ్‌కు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్