Saindhav Twitter Review: సైంధవ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో సైంధవ్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా సినిమా పై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు దర్శకుడు శైలేష్ కొలను.

Saindhav Twitter Review: సైంధవ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
Saindhavtrailer

Updated on: Jan 13, 2024 | 7:25 AM

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ సంక్రాంతికి వెంకటేష్ సైందవ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో సైంధవ్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా సినిమా పై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు దర్శకుడు శైలేష్ కొలను. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో మంచి అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు ఏం చెప్తున్నారో ఒక్కసారి చూద్దాం.!

సైంధవ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

సైంధవ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

సైంధవ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

సైంధవ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

సైంధవ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

సైంధవ్ మూవీ ట్విట్టర్ రివ్యూ

సైంధవ్ మూవీ ట్విట్టర్ రివ్యూ


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us