AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టం.. సర్జరీ చేయించుకుంటే ముఖం మారిపోతుందని

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు అరుదైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. హీరో, హీరోయిన్స్ ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తాము ఎదుర్కుంటున్న అరుదైన వ్యాధి గురించి మాట్లాడారు. సమంత తనకు మాయోసైటిస్ ఉందని తెలిపింది. అలాగే మరికొంతమంది కూడా తమకు ఉన్న అరుదైన వ్యాధుల గురించి మాట్లాడారు.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టం.. సర్జరీ చేయించుకుంటే ముఖం మారిపోతుందని
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Jul 10, 2025 | 9:37 AM

Share

సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎంతో మంచి రాణిస్తున్నారు. హీరోలుగా హీరోయిన్స్ గా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే చాలా మంది సెలబ్రెటీలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది సీరియస్ హెల్త్ ఇష్యుస్ తో బాధపడుతూ ఉంటారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరో కూడా ఓ సీరియస్ హెల్త్ ఇష్యుతో బాధపడుతున్నాడు. ఇండస్ట్రీలో అతను ఓ యంగ్ హీరో.. విభిన్నమైన పాత్రలు చేస్తూ పేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ అతను స్టార్ హీరోగా రాణించాడు. అయితే అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడన్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిపడే ఆ హీరో ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : జిమ్‌కు వెళ్లడం మానేశా.. ఆ పని చేసి బరువు తగ్గా.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరిగా మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్నో సూపర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు ఈ యంగ్ హీరో.. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సందీప్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‏గా

మజాకా ప్రమోషన్స్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను ఓ వ్యాధితో బాధపడుతున్నా అని తెలిపాడు. తాను సైనస్ తో బాధపడుతున్నట్టు తెలిపాడు. సినిమా షూటింగ్ లో గ్యాప్ లో కార్ వ్యాన్ లోకి వెళ్లి నిద్రపోతాను అని చెప్పాడు. పడుకున్న తర్వాత  నా ముక్కునుంచి తన వెనక భాగం వరకు బ్లాక్ అవుతుందని తెలిపాడు. అలాగే ఉదయాన్నే లేవగానే నేను ఎవరితోనూ మాట్లాడను. మా అమ్మానాన్నతో కూడా నేను మాట్లాడనూ.. ఉదయాన్నే వేడిగా టీ తాగి, మెడిటేషన్ మ్యూజిక్, స్తోత్రాలు విని ఆతర్వాత మాట్లాడతా అని చెప్పాడు. అలాగే దీని కోసం సర్జరీ చేయించుకోవాలి.. ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు మారిపోతుందని, ముఖం మారిపోతుందని భయమేసి చేయించుకోవడం లేదు అని సందీప్ తెలిపాడు. అలాగే నెలరోజుల పాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాలి, ఊపిరి పీల్చుకోవడానికి  చాలా కష్టపడాలి. అందుకే నాకు భయం అని సందీప్ చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..! ఒక్క సినిమాకు రూ.25కోట్లు తీసుకుంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..