Celebrity Social Look: మాల్దీవ్స్‏లో బుట్టబొమ్మ రిలాక్స్.. దర్శనా క్రేజీ స్మైల్.. అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్..

|

Oct 18, 2023 | 6:29 PM

ఈ సందర్భంగా ఆ వేడుకలలో బాలీవుడ్ నటీమణులు అలియా భట్, కృతిసనన్ తో కలిసి తీసుకున్న ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు బన్నీ. ఇక మలయాళీ బ్యూటీ దర్శనా క్రేజీ స్మైల్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. మరోవైపు బర్త్ డే సెలబ్రెషన్స్ కోసం మాల్దీవ్స్ వెళ్లిన పూజా హెగ్డే రిలాక్స్ అవుతుంది. గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. విదేశాల్లో సందడి చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్. బ్లాక్ లెహాంగాలో మరింత అందంగా మెరిసిపోతుంది యాంకర్ శ్రీముఖి.

Celebrity Social Look: మాల్దీవ్స్‏లో బుట్టబొమ్మ రిలాక్స్.. దర్శనా క్రేజీ స్మైల్.. అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్..
Celebrity Social Look
Follow us on

పుష్ప చిత్రంలో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు అల్లు అర్జున్. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలలో తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ వేడుకలలో బాలీవుడ్ నటీమణులు అలియా భట్, కృతిసనన్ తో కలిసి తీసుకున్న ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు బన్నీ. ఇక మలయాళీ బ్యూటీ దర్శనా క్రేజీ స్మైల్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. మరోవైపు బర్త్ డే సెలబ్రెషన్స్ కోసం మాల్దీవ్స్ వెళ్లిన పూజా హెగ్డే రిలాక్స్ అవుతుంది. గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. విదేశాల్లో సందడి చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్. బ్లాక్ లెహాంగాలో మరింత అందంగా మెరిసిపోతుంది యాంకర్ శ్రీముఖి. తన సోదరి నిషా అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. మరీ ఈరోజు (అక్టోబర్ 18న) సినీతారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేయ్యండి.

అల్లు అర్జున్ లేటేస్ట్ పోస్ట్..

మీనాక్షి చౌదరి ఫోటోస్..

దర్శనా క్రేజీ స్మైల్..

అలియా భట్ ఫోటోస్..

కాజల్ అగర్వాల్ ఫోటోస్..

పూజా హెగ్డే చిల్..

పట్టుచీరలో అనసూయ..

సారా అలీ ఖాన్ లేటేస్ట్ ఫోటోస్..

యాంకర్ సుమ కనకాల..

బ్లాక్ లెహాంగాలో శ్రీముఖి ఫోజులు..

అమ్మవారిగా ప్రియాంక సింగ్..

మెహ్రీన్ ఫిర్జాదా లేటేస్ట్ ఫోజులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.