Thalapathy Vijay : హీరోయిన్ పై దళపతి ఫ్యాన్స్ ఫైర్.. వీడియో డిలీట్ చెయ్యి అంటూ వార్నింగ్

ఇక విజయ్ పుట్టిన రోజును ఫ్యాన్స్ పండగలా జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. రీసెంట్ గా విజయ్ బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ కు సినీ సెలబ్రెటీస్ తో పాటు ఫ్యాన్స్ కూడా విషెస్ చెప్పారు. ఇక అభిమానులు సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంత కాదు.

Thalapathy Vijay : హీరోయిన్ పై దళపతి ఫ్యాన్స్ ఫైర్.. వీడియో డిలీట్ చెయ్యి అంటూ వార్నింగ్
Vijay

Updated on: Jun 24, 2023 | 9:10 AM

దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. దళపతికి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి ఫలియింగ్ ఉంది. ఇక విజయ్ పుట్టిన రోజును ఫ్యాన్స్ పండగలా జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. రీసెంట్ గా విజయ్ బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ కు సినీ సెలబ్రెటీస్ తో పాటు ఫ్యాన్స్ కూడా విషెస్ చెప్పారు. ఇక అభిమానులు సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ ను విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. విజయ్ బర్త్ డే సందర్భంగా విజయ్ కు విషెస్ చెప్తూ సదరు హీరోయిన్ చేసిన పని దళపతి ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.

ఇంతకు ఆ హీరోయిన్ ఎం చేసిందంటే.. అభిమానాన్ని ఒకొక్కరు ఒకొక్కలా చూపిస్తూ ఉంటారు .. అలాగే విజయ్ పుట్టిన రోజున కొంతమంది వీడియోలు క్రియేట్ చేసి పోస్ట్ చేయగా మరికొంతంది విజయ్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయనకు విషెస్ చెప్పారు. అయితే తమిళ్ నటి సనమ్ శెట్టి వెరైటీగా విజయ్ కు విషెస్ తెలిపింది.

విజయ్ డ్రాయింగ్ గీసి విజయ్ కు విషెస్ చెప్తూ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసి విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆమె గీయాలనుకున్నది విజయ్ బొమ్మే కానీ అక్కడ వచ్చింది మాత్రం వేరు. మా హీరో బొమ్మను ఇంత చండాలంగా గీస్తావా అంటూ ఆమె పై ఫైర్ అవుతున్నారు. ముందు వీడియో డిలీట్ చెయ్యి అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.Sonam Shetty

 

Loading...
Unable to load recommendations.
Follow Us