ఓటీటీల పుణ్యమా అని ఇంటిల్లిపాది చక్కగా కూర్చొని సినిమాలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతివారం చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ప్రతి శుక్రవారం ప్రముఖ ఓటీటీల్లో చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం కూడా 20కు పైగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి పండగకు రిలీజ్ అయ్యి కొన్ని సినిమాలు థియేటర్స్ లో దూసుకుపోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ క్రేజీ మూవీస్ రిలీజ్ కానున్నాయి.
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఇవే..
నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 – జనవరి 22
జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ – జనవరి 23
లవ్ డెడ్‌లైన్ – జనవరి 23
గ్రీసెల్డా – జనవరి 24
క్వీర్ ఐ సీజన్ 8 – జనవరి 24
సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ – జనవరి 24
బూగీమన్ – జనవరి 25
మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్- జనవరి 25
బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ – జనవరి 26
క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 – జనవరి 28
కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్‌లెస్ – జనవరి 23
కజిమ్యాన్ – జనవరి 25
హస్లర్స్ – జనవరి 24
ఎక్స్‌పాట్స్ – జనవరి 26
పంచాయత్ సీజన్ 3 – జనవరి 26
నెరు – జనవరి 23
ఏ రియల్ బగ్స్ లైఫ్ – జనవరి 24
ఫ్లెక్స్ X కాప్ – జనవరి 26
కర్మ కాలింగ్ – జనవరి 26
ఫైట్ క్లబ్ – జనవరి 27
సామ్ బహుదూర్ – జనవరి 26
షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 – జనవరి 22
వోంకా – జనవరి 22
ఆక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ – జనవరి 23
ఫియర్ – జనవరి 23
మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 – జనవరి 22
మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ – జనవరి 26
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి