డాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయం చేసేది లేదు.. తేల్చి చెప్పిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌..

డాన్సర్స్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, జానీ మాస్టర్ సతీమణి సుమలతకు ఊహించని షాక్ తగిలింది. డాన్సర్స్ అసోసియేషన్‌పై ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక ప్రకటన చేసింది. అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ఫెడరేషన్‌ వెల్లడించింది. ప్రెసిడెంట్‌ సుమలత తీరును ఎండగడుతూ ఫెడరేషన్‌ లేఖను విడుదల చేసింది.

డాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయం చేసేది లేదు.. తేల్చి చెప్పిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌..
Dancers Association

Updated on: Aug 07, 2026 | 9:23 PM

డాన్సర్స్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, జానీ మాస్టర్ సతీమణి సుమలతకు ఊహించని షాక్ తగిలింది. డాన్సర్స్ అసోసియేషన్‌పై ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక ప్రకటన చేసింది. అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ఫెడరేషన్‌ వెల్లడించింది. ప్రెసిడెంట్‌ సుమలత తీరును ఎండగడుతూ ఫెడరేషన్‌ లేఖను విడుదల చేసింది. చిరంజీవి, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్‌కు వ్యతిరేకంగా సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఫెడరేషన్‌ ఆరోపిస్తుంది. అలాగే ఇకపై తమనుంచి ఎలాంటి సహకారం అందించం అని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ తేల్చి చెప్పింది. అలాగే సస్పెండ్‌ చేసిన సభ్యులను కలుపుకొని వెళ్లాలని కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అసోసియేషన్‌ సమస్యల పరిష్కారంలో మా జోక్యం ఉండదు.. అదేవిధంగా వేతన ఒప్పందాలకు సపోర్ట్ ఉండదని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ వెల్లడించింది. దానితోపాటు  మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా సహాయం ఉండదని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us