Sarkaru Vaari Paata: థియేటర్లలో సర్కారు వారి పాట జోరు.. ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..

డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది.

Sarkaru Vaari Paata: థియేటర్లలో సర్కారు వారి పాట జోరు.. ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
Sarkaru Vaari Paata
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 17, 2022 | 10:10 PM

ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) దండయాత్ర కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటవ్‏ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా ఇప్పటివరకు రూ. 150 కోట్ల గ్రాస్ సాధించి సరికొక్త రికార్డ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 12న విడుదలైన సంచలన విజయం సాధించింది. తాజాగా సినిమా మరో సరికొత్త రికార్డ్ అందుకుంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల షేర్ సాధించింది.

పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నైజాంలోనే 30 కోట్ల షేర్ మార్క్‌ను దాటింది. ఈ చిత్రం నైజాంలో ఐదవ రోజు 1.86 కోట్ల షేర్ సాధించింది. నైజాం ఏరియాలో 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన మహేష్ బాబు మూడవ చిత్రం సర్కారు వారి పాట. విడుదల తర్వాత యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా స్ట్రాంగ్ బిజినెస్ ని కొనసాగిస్తోంది. సర్కారు వారి పాట వేసవి సెలవులను క్యాష్ చేస్తుంది.

నైజాం.. 31.47 కోట్లు. సీడెడ్.. 10.44 కోట్లు. యూఏ..రూ.10.25 కోట్లు. గుంటూరు. రూ.7.85కోట్లు. ఈస్ట్ గోదావరి.. రూ.7.5కోట్లు. కృష్ణ.. 5.76 కోట్లు. వెస్ట్.. రూ. 4.65కోట్లు. నెల్లూరు. 3.12 కోట్లు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.59 కోట్లు. ఓవర్సీస్ రూ. 12.1 కోట్లు.

ఇవి కూడా చదవండి

మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 100.44 కోట్లు సాధించింది. అలాగే రూ. 160 .20 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..