Balakrishna: బాలకృష్ణ సరసన ఆ హీరోయిన్ దాదాపు ఫిక్స్ అయినట్టే అంటున్నారే..

నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా కోసం అభిమానులంతా  ఎదురుచూస్తున్నారు. త్వరలోనే బాలయ్య అఖండగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Balakrishna: బాలకృష్ణ సరసన ఆ హీరోయిన్ దాదాపు ఫిక్స్ అయినట్టే అంటున్నారే..
Balakrishna
Follow us

|

Updated on: Jun 02, 2021 | 7:22 AM

 Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా కోసం అభిమానులంతా  ఎదురుచూస్తున్నారు. త్వరలోనే బాలయ్య అఖండగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమా తరవాత క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. తాజాగా ఈ డైరెక్టర్ తో.. నందమూరి బాలకృష్ణ చేయబోతున్న మూవీపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ రివీల్ అయ్యింది. చాలాకాలం తర్వాత బాలకృష్ణను ఫ్యాక్షనిస్టుగా చూడబోవడమే కాదు.. ఓ  అందాలతారతో సీమసింహం స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. ఈ నేపథ్యంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని త్రిషను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

చాలా రోజుల తరువాత తెలుగు నుంచి వెళ్లిన ఆఫర్ కనుక, త్రిష ఓకే అనొచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు త్రిషకు మునుపటి క్రేజ్ లేదు. అందువలన శ్రుతి హసన్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకున్నారు. గోపీచంద్ నుంచి ‘బలుపు’ .. ‘క్రాక్’ వంటి హిట్లు అందుకున్న కారణంగా శ్రుతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు. సమరసింహారెడ్డి నుంచి ఫ్యాక్షన్ పాత్రలో తన హీరోయిజాన్ని చూపించారు.. బాలకృష్ణ. ఇక ఆ మళ్ళీ చాలాకాలం తర్వాత మరోసారి అదే పాత్రలో కనిపించబోతున్నాడు. యధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉండబోతుందని.. టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని సమాచారం. అయితే అందులో ఒకటి ఫ్యాక్షన్ లీడర్, మరోకటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

గంగిరెద్దును ఆడిస్తు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యువకుడు.వైరల్ గా మారిన వీడియో :GV Prakash Video.

Chiranjeevi Konidela: ఆ చిన్నారి చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది : మెగాస్టార్ చిరంజీవి

Akhanda Movie: ‘అఖండ’ సినిమా నుంచి మరో సర్‏ఫ్రైజ్.. టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!