Maha Samudram: శర్వానంద్, సిద్ధార్థ్ మహా యుద్ధం.. మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

|

Oct 09, 2021 | 6:40 PM

టాలెంటెడ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం మహా సముద్రం. ఈ సినిమాను ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి

Maha Samudram: శర్వానంద్, సిద్ధార్థ్ మహా యుద్ధం.. మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
Maha Samudram Pre Release E
Follow us on

టాలెంటెడ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం మహా సముద్రం. ఈ సినిమాను ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అదితీరావు, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా… ఎ.కె. ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏తో సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‏లో మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను టీవీ9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో చూడొచ్చు..

వీడియో..

Also Read: Viral Photo: ఈ ఫోటోలో కెమెరావైపు చూస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? కళ్లలో కనిపిస్తున్న ఆ ధైర్యమే ఆమె మారు పేరు.

Maa Elections 2021: రేపే అసలైన పోరు.. మా ఎన్నికల తుది అంకానికి సర్వం సిద్ధం.. భారీ బందోబస్తు..

Rashmika Mandanna Photos: ఓరచూపుతో కవ్విస్తున్న కన్నడ సోయగం.. ఎక్స్‏ప్రెషన్ క్వీన్ రష్మిక మందన్న ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి..