Krishnam Raju: ప్రభాస్ పెళ్లి గురించి మనసులోని మాటను బయటపెట్టిన కృష్ణంరాజు.. ఎట్టకేలకు కోరికను ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్ (Prabhas).. ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి

Krishnam Raju: ప్రభాస్ పెళ్లి గురించి మనసులోని మాటను బయటపెట్టిన కృష్ణంరాజు.. ఎట్టకేలకు కోరికను ..
Krishnam Raju
Follow us

|

Updated on: Mar 14, 2022 | 6:21 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్ (Prabhas).. ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి కుటుంబసభ్యులే కాదు.. ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్.. ఎప్పుడు.. ఎవరిని వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ నడుస్తుంటుంది. అలాగే. ప్రభాస్ పెళ్లి గురించి నెట్టింట్లో రూమర్స్ తెగ హడావిడి చేస్తుంటాయి. గతంలో హీరోయిన్ అనుష్క.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని.. పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదంటూ స్వీటీ తెల్చీ చెప్పేసింది. ఇక ఇటీవల రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి సైతం డార్లింగ్ పెళ్లి గురించిన రూమర్స్‏ను కొట్టిపారేసింది.

అంతేకాకుండా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కూతురు ప్రశీద..తన అన్నయ్య ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకున్న సంతోషమే అని.. వదినను తీసుకురా అంటూ ఎప్పుడూ తొందరపెట్టలేదంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. మార్చి 11న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి గురించి తన మనసులోని మాటను బయటపెట్టేశారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని.. ప్రభాస్‏కు పుట్టే పిల్లలతో ఆడుకోవాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టేశాడు. మరి కృష్ణంరాజు కోరుకున్నట్టు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

Also Read: Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..

Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..

Poonam Kaur: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే చేయలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్..

Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..

Latest Articles
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!