Samantha Ruth Prabhu: చైతన్యను ఎందుకు మోసం చేశావ్..? సమంత ఎమోషనల్ రిప్లే..

సమంత , నాగ చైతన్య 2017 అక్టోబర్ 6న పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఆతర్వాత అక్టోబర్ 2, 2022లో ఈ ఇద్దరూ విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దాంతో అభిమానులు అవాక్ అయ్యారు.

Samantha Ruth Prabhu: చైతన్యను ఎందుకు మోసం చేశావ్..? సమంత ఎమోషనల్ రిప్లే..
Samantha Naga Chaitanya
Follow us

|

Updated on: Apr 10, 2024 | 11:30 AM

స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వాటి పై ఇద్దరూ పెద్దగా స్పందించలేదు. అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ.. ఎందుకు విడిపోయారా ఎవ్వరికీ తెలియదు కానీ.. కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో తమకు తోచిన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ కూడా ఇలానే కామెంట్స్ చేశాడు. ఆ నెటిజన్ కు దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చింది సామ్. సమంత , నాగ చైతన్య 2017 అక్టోబర్ 6న పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఆతర్వాత అక్టోబర్ 2, 2022లో ఈ ఇద్దరూ విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దాంతో అభిమానులు అవాక్ అయ్యారు. టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ విడిపోవడం ఏంటి.? అంటూ అందరూ షాక్ అయ్యారు.

ఇక విడిపోయిన తర్వాత సమంత , నాగ చైతన్య తమ సినిమాలతో బిజీగా మారిపోయారు. ఏ క్రమంలోనే సామ్ అనారోగ్యానికి గురవ్వడం అభిమానులను మరింత షాక్ కు గురిచేసింది. మాయోసైటిస్ అనే వ్యాధితో సామ్ బాధపడుతోంది. ఆ సమస్యకు చికిత్స తీసుకునేందుకు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత షేర్ చేసిన ఓ వీడియోకు ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావో చెప్పు అని సామ్ వీడియోకు కామెంట్ చేశాడు. దానికి సమంత అదిరిపోయే రిప్లే ఇచ్చింది. “క్షమించండి.. ఇలాంటివి మీకంత మంచిది కాదు. మీకింకా బలమైనవి కావలి.. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా అని దండంపెడుతున్న  ఓ ఎమోజీతో రిప్లై ఇచ్చింది సమంత.. సమంత పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Samantha

సమంత ఇన్ స్టా గ్రామ్ లెట్స్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..