మాస్ రాజా ఆంజనేయులు క్లైమాస్‌లో కనిపించిన ఇతన్ని గుర్తుపట్టారా.? అతను ఇప్పుడు ఓ స్టార్ హీరో

విడుదలకు ముందు ఈ మూవీ టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నెల 15న మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ రిలీజ్ తర్వాత ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడమతొ ప్రేక్షకులు డిస్సప్పాయింట్ అయ్యారు.

మాస్ రాజా ఆంజనేయులు క్లైమాస్‌లో కనిపించిన ఇతన్ని గుర్తుపట్టారా.? అతను ఇప్పుడు ఓ స్టార్ హీరో
Anjaneyulu
Follow us

|

Updated on: Aug 29, 2024 | 6:13 PM

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్.  హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. విడుదలకు ముందు ఈ మూవీ టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నెల 15న మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ రిలీజ్ తర్వాత ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడమతో ప్రేక్షకులు డిస్సప్పాయింట్ అయ్యారు. ఇదిలా ఉంటే రవితేజ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. రవితేజ నటించిన సినిమాల్లో ఆంజనేయులు సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఆంజనేయులు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ప్రకాష్ రాజ్, సోనూ సూద్, బ్రహ్మానందం, మాళవిక కీలక పాత్రల్లో నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీలో అన్ని పాటలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. పై ఫోటో చూశారా..? ఆంజనేయులు సినిమాలోని క్లైమాస్ సీన్ అది.

ఇది కూడా చదవండి :Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..

పై ఫొటోలో ఉన్న కెమెరామెన్ ను గుర్తుపట్టారా.? అతను టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు విజయ్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఇక ఇప్పుడు సోలో హీరోగా నటిస్తున్నాడు. అయితే పై ఫొటోలో ఉన్న కెమెరామెన్ విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది అతను కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ పై ఫొటోలో ఉంది విజయ్ దేవరకొండనా.? మీరేమనుకుంటున్నారు.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
ఇన్నాళ్ల తర్వాత కవితను చూసి కేసీఆర్ రియాక్షన్ ఇదే.. వీడియో
ఇన్నాళ్ల తర్వాత కవితను చూసి కేసీఆర్ రియాక్షన్ ఇదే.. వీడియో
సింక్ హోల్స్.. మనుషుల ప్రాణాలను మింగేస్తాయి
సింక్ హోల్స్.. మనుషుల ప్రాణాలను మింగేస్తాయి