క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న అదా శర్మ

Phani CH

29 AUG 2024

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అదాశర్మ.

తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత అడవి శేష్ తో కలసి నటించిన 'క్షణం' సినిమాతో హిట్టందుకుంది.

ఆ తర్వాత కొన్ని ఆఫర్లు అందుకున్నప్పటికీ ఆ సినిమాలు ఏవి ఆశించిన స్థాయిలో ఈ ముద్దుగుమ్మకు విజయాన్నివ్వలేదు.

అయితే  ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న అదాశర్మ  వరస పెట్టి హిందీ ప్రాజెక్టులు చేస్తోంది.

కేరళ స్టోరీ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తన సినిమాల విషయంలోనే కాకుండా అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది ఈ హీరోయిన్.

అయితే తాజాగా పెటా ఇండియాకు చేసిన యాడ్ క్యాంపైన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ  తను శాఖాహారిని అని తెలిపింది. మాంసాహారులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది.

రీసెంట్ గా  పెటా ఇండియాకు చేసిన యాడ్ క్యాంపైన్ లో భాగంగా  మీడియాతో ఆమె ఇంటరాక్ట్ అవుతూ తను శాఖాహారిని అనే విషయం గుర్తు చేస్తూ మాంసాహారులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది.

రీసెంట్ గా  పెటా ఇండియాకు చేసిన యాడ్ క్యాంపైన్ లో భాగంగా  మీడియాతో ఆమె ఇంటరాక్ట్ అవుతూ తను శాఖాహారిని అనే విషయం గుర్తు చేస్తూ మాంసాహారులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది.