Balakrishna vs Raviteja: రవితేజ వెర్సెస్ బాలకృష్ణ.. బాలయ్యతో పోటీకి రెడీ అవుతున్న మాస్ రాజా

బాలకృష్ణ, రవితేజ పేర్లను కలగలిపి విన్న ప్రతిసారీ సేమ్‌ ఇలాంటి ఇంట్రస్టే ఉంటుంది జనాల మధ్య. అక్టోబర్‌లో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నారు ఈ ఇద్దరూ. అన్నట్టు ఇదేం వాళ్లకి ఫస్ట్ టైమ్‌ కాదు.. ఆల్రెడీ ఎనిమిది సార్లు బాక్సాఫీస్‌ దగ్గర పోటీ చూసేశారు. ఇప్పుడు తొమ్మిదో సారి వార్‌కి రెడీ అవుతున్నారు.  టైగర్‌ నాగేశ్వరరావు టీజర్‌ చూసిన వారందరూ ఈ సారి రవితేజకు హిట్‌ పక్కా అని అంటున్నారు. అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది టైగర్‌ నాగేశ్వరరావు.

Balakrishna vs Raviteja: రవితేజ వెర్సెస్ బాలకృష్ణ.. బాలయ్యతో పోటీకి రెడీ అవుతున్న మాస్ రాజా
Ravi Teja , Balakrishna

Edited By:

Updated on: Aug 19, 2023 | 9:42 AM

ఇండస్ట్రీలో కొందరి పేర్లను వెంటవెంటనే వింటే అదో రకం కిక్‌ ఉంటుంది. మరికొందరి పేర్లను వింటే ఒక రకమైన క్యూరియాసిటీ కనిపిస్తుంది. బాలకృష్ణ, రవితేజ పేర్లను కలగలిపి విన్న ప్రతిసారీ సేమ్‌ ఇలాంటి ఇంట్రస్టే ఉంటుంది జనాల మధ్య. అక్టోబర్‌లో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నారు ఈ ఇద్దరూ. అన్నట్టు ఇదేం వాళ్లకి ఫస్ట్ టైమ్‌ కాదు.. ఆల్రెడీ ఎనిమిది సార్లు బాక్సాఫీస్‌ దగ్గర పోటీ చూసేశారు. ఇప్పుడు తొమ్మిదో సారి వార్‌కి రెడీ అవుతున్నారు.  టైగర్‌ నాగేశ్వరరావు టీజర్‌ చూసిన వారందరూ ఈ సారి రవితేజకు హిట్‌ పక్కా అని అంటున్నారు. అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది టైగర్‌ నాగేశ్వరరావు.

2023ని వాల్తేరు వీరయ్యతో బోణీ కొట్టారు రవితేజ. ఆ తర్వాత వచ్చిన రావణాసుర మాత్రం ఫ్లాప్‌ తెచ్చిపెట్టింది. అందుకే టైగర్‌ నాగేశ్వరరావుతో విజయం సాధించాల్సిందేననే పట్టుమీదున్నారు రవితేజ.  అక్టోబర్‌లో నేనూ వస్తున్నా అని అంటున్నారు నందమూరి బాలకృష్ణ. భగవంత్‌ కేసరి ఆయుధ పూజతో గీసారి దసరా జోర్దారుంటది అని అక్టోబర్‌ 19న సినిమాను విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us