అడుగులు వేయకముందే స్విమ్మింగ్‏ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..

| Edited By: Rajitha Chanti

Jul 17, 2021 | 6:51 PM

ఇటీవల సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే తమకు నచ్చిన నటీనటులు చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వారి అభిమానులు

అడుగులు వేయకముందే స్విమ్మింగ్‏ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..
Follow us on

ఇటీవల సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే తమకు నచ్చిన నటీనటులు చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వారి అభిమానులు కూడా తెగ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఈ చిన్నారి అడుగులు కూడా వేయని వయసులో ఏకంగా స్విమ్మింగ్ చేస్తుంది. స్విమ్మింగ్ అంటే తెలియని ఆ వయసులోనే తన తండ్రితో కలిసి ఈత కొడుతూ ఫోటోలకు ఫోజిచ్చింది. చూస్తున్నారుగా పైన ఫోటోలో కనిపిస్తున్నా ఆ చిన్న పాప ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఎవరో గుర్తుపట్టండి.


గుర్తుపట్టలేకపోయారు కదా.. అయితే ఈ ఫోటోలను చూసి గుర్తుపట్టేయ్యండి ఈ హీరోయిన్ ఎవరో. ఈ చిన్నది.. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా అందరూ స్టార్‏తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎవరో గుర్తుపట్టేయ్యండి.

తండ్రితో కలిసి స్విమ్మింగ్ చేస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‎గా పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్. కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్‎లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉంది రకుల్.

ట్వీట్..

Also Read: Annapurna: ఆ తప్పు చేశానని అందరూ కలిసి చెట్టుకు కట్టేశారు.. అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan-Soundarya: మోహన్ బాబు సౌందర్యకు నో చెప్పినా .. బతికిఉండేది అంటున్న కార్తీక దీపం డైరెక్టర్

Garuda Puranam: ఈ ఐదు పనులూ చేస్తే మీ జీవితం ఆనందంగా సాగుతుందని చెబుతోంది గరుడ పురాణం..అవి ఏమిటంటే..

Oldest Whiskey: ప్రపంచంలోనే అతి పురాతనమైన విస్కీ బాటిల్ ధర ఎంత ఉండొచ్చు.. అంచనా వేయగలరా? కచ్చితంగా అసలు ధర చెప్పలేరు..