Pushpa MASSive Pre Release Party: బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ : రాజమౌళి

|

Dec 12, 2021 | 9:22 PM

సుకుమార్ క్రియేటివిటీకి బన్నీ మాస్ యాక్టింగ్ తోడైతే ఎలా ఉంటుంది… పుష్ప లా ఉంటుంది. పుష్ప సినిమాకోసం బన్నీ ఆర్మీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa MASSive Pre Release Party: బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ : రాజమౌళి
Rajamouli
Follow us on