
సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల కు సబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ ఫోన్స్ లోకి వచ్చేస్తున్నాయి. అది మంచి అయినా చెడ్డదైనా.. చాలా మంది అందాల భామలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ బారిన పడ్డారు. కొందరు అనుకోకుండా ట్రోల్స్ బారిన పడుతుంటే మరికొందరు ఉద్దేశపూర్వకంగానే వివాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇదిలా ఉంటే.. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. హీరోయిన్స్ సినిమా విషయాలే కాదు వ్యక్తిగత విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.
కాగా మొన్నామధ్య ఓ హీరోయిన్ బాత్రూం వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే ఈ వీడియోను కావాలనే వైరల్ చేశారట. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆ కథ ఏంటి.? అనేది చూద్దాం.! ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడు తెలుగులో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. కాగా 2024 జులై లో ఊర్వశి బాత్రూం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఊర్వశి రౌతేలా బాత్రూం వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ వీడియోలో ఆమె బాత్రూం లో బట్టలు విప్పుతూ కనిపించింది. అది చూసి అంతా షాక్ అయ్యారు. ఇంత ఓపెన్ గా బాత్రూం వీడియోను సోషల్ మీడియా షేర్ చేసిందేంటి అంటూ అందరూ మాట్లాడుకున్నారు.
ఇలా ప్రైవేట్ వీడియోను ఇలా సోషల్ మీడియాలో పెట్టేసింది అంటూ మండిపడ్డారు. అసలు ఈ అమ్మడు ఇలా తన బాత్రూం వీడియోను సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేసింది.? అని అంతా ఆశ్చర్యపోయారు. దాని పై ట్రోల్స్ రావడంతో ఊర్వశి దాని పై స్పందించింది.. తన ప్రైవేట్ వీడియో కాదు అని చెప్పుకొచ్చింది. ఇది ‘ఘుస్పైతియే’ సినిమాలోని సన్నివేశం. ఆ సినిమాలో తాను ఇలా బాత్రూం లో బట్టలు విప్పే సన్నివేశం ఉందని ఊర్వశి తెలిపింది. 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి