Tollywood : బాక్సాఫీస్ బిగ్ వార్.. ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?

ఇటీవలే సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను మే 9న సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే ఇదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Tollywood : బాక్సాఫీస్ బిగ్ వార్.. ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
Pushpa, Kalki
Follow us

|

Updated on: Mar 19, 2024 | 9:08 AM

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ విడుదల తేదీపై ఇప్పుడు గందరగోళం నెలకొంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ సినిమాల్లో కల్కి సినిమా ఒకటి. ఇటీవలే సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను మే 9న సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే ఇదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో చిత్రబృందం సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని టాక్ వినిపిస్తుంది. దాంతో నిర్మాత సి. అశ్విని దత్ కొత్త తేదీ కోసం వెతకడం ప్రారంభించారట. ఈ సినిమా ప్యాన్ ఇండియా కావడంతో సరైన సమయం చూసి సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మే 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. దాంతో ప్రజలంతా ఎన్నికల పైనే ఎక్కువ దృష్టిపెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదలైతే.. సినిమా పెద్దగా  రీచ్ అవ్వదని ‘కల్కి 2898 AD’ టీమ్ భావిస్తుంది. అందుకే రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో చిత్రబృందం ఉంది.

‘కల్కి 2898 AD’ సినిమా పాన్ ఇండియా కాబట్టి స్వాతంత్య్ర దినోత్సవాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ , కన్నడలో శివరాజ్ కుమార్ నటించిన ‘భైరతి రంగల్’ ఇప్పటికే ఈ తేదీని లాక్ చేశాయి. దీంతో పాటు ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కూడా అదే రోజున వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ ఉండనుంది. ఇప్పుడు ‘పుష్ప 2’ టీమ్ డిఫరెంట్ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. తొలిరోజు జనాలు పెద్దఎత్తున సినిమాను చూస్తారు ఆడియన్స్. ఈ కారణంగానే ఆగస్ట్ 15న కాకుండా ఆగస్ట్ 14న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. ఆగస్టు 14 గురువారం. ఈ రోజు భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్‌కి వస్తే.. ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం), ఆగస్టు 16 (శనివారం), ఆగస్టు 17 (ఆదివారం) రోజున థియేటర్‌కి జనం భారీగా తరలివస్తారు. కానీ ఇదే డేట్ లో ప్రభాస్ సినిమా కూడా పోటీకి దిగితే ఏ సినిమా చూడాలో తెలియక అభిమానులు తికమకపడటం ఖాయం. ఇప్పటికే ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప సినిమాకు సీక్వెల్ కావడంతో జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ‘కల్కి 2898 AD’ ట్రైలర్ విడుదలైన తర్వాతే ఈ సినిమా మూవీ రిలీజ్ పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రైతన్నా లిస్ట్‌లో మీ పేరుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..
రైతన్నా లిస్ట్‌లో మీ పేరుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
ప్రతిరోజూ మెట్లు ఎక్కండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
ప్రతిరోజూ మెట్లు ఎక్కండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
హోమ్ లోన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ
హోమ్ లోన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆధార్-పాన్ లింక్ అయ్యిందా?
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆధార్-పాన్ లింక్ అయ్యిందా?
మార్కెట్‌లోకి న్యూ ఈవీ బైక్ లాంచ్..లుక్స్‌తో పాటు సూపర్ మైలేజ్..!
మార్కెట్‌లోకి న్యూ ఈవీ బైక్ లాంచ్..లుక్స్‌తో పాటు సూపర్ మైలేజ్..!
వామ్మో.. ఇదేం బాదుడు సామీ.. 320కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత
వామ్మో.. ఇదేం బాదుడు సామీ.. 320కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత
హైదరాబాద్ జూ పార్క్‎ సందర్శకుల టికెట్ ధర ఎంతంటే..
హైదరాబాద్ జూ పార్క్‎ సందర్శకుల టికెట్ ధర ఎంతంటే..
చీప్‌గా చూడకండి బ్రదరూ.. ఎండాకాలంలో మనల్ని రక్షించే బ్రహ్మాస్త్రం
చీప్‌గా చూడకండి బ్రదరూ.. ఎండాకాలంలో మనల్ని రక్షించే బ్రహ్మాస్త్రం
బాప్ రే యాప్! నకిలీ బ్యాంక్ యాప్‌ల లిస్ట్ ఇదే..
బాప్ రే యాప్! నకిలీ బ్యాంక్ యాప్‌ల లిస్ట్ ఇదే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?