సాహో బ్యానర్ కడుతూ.. షాక్ తగిలి..

ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరికొన్ని గంటల్లో సాహో సినిమా విడుదలవుతున్న సందర్భంగా.. సాహో సినిమా బ్యానర్ కడుతూ ఓ అభిమాని కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. మహబూబ్‌నగర్‌లో ఈ విషాదం నెలకొంది. తిరుమల థియేటర్ వద్ద బ్యానర్ కడుగుతుండగా కరెంట్ తీగలకు తగిలి షాక్‌‌కు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సాహోకు […]

సాహో బ్యానర్ కడుతూ.. షాక్ తగిలి..
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 29, 2019 | 1:58 PM

ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరికొన్ని గంటల్లో సాహో సినిమా విడుదలవుతున్న సందర్భంగా.. సాహో సినిమా బ్యానర్ కడుతూ ఓ అభిమాని కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. మహబూబ్‌నగర్‌లో ఈ విషాదం నెలకొంది. తిరుమల థియేటర్ వద్ద బ్యానర్ కడుగుతుండగా కరెంట్ తీగలకు తగిలి షాక్‌‌కు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సాహోకు ఇంత క్రేజ్ ఎందుకంటే.. బాహుబలితో తెలుగు సినిమా చరిత్రను మార్చిన ప్రభాస్ హీరోగా నటించటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.