శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను ‘నాది నీరాజనం’ కార్యక్రమం

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో "నాది నీరాజనం" కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, నటి ఉదయభాను. తిరుమలకు వచ్చిన ఆర్ పి పట్నాయక్, నటి ఉదయభాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను 'నాది నీరాజనం' కార్యక్రమం నిర్వహించనున్నారు.

శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను నాది నీరాజనం కార్యక్రమం
R P Patnaik, Udaya Bhanu

Updated on: Oct 10, 2026 | 9:26 PM

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో “నాది నీరాజనం” కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, నటి ఉదయభాను. తిరుమలకు వచ్చిన ఆర్ పి పట్నాయక్, నటి ఉదయభాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దర్శనం అనంతరం సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ.. “నేడు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నేను నా టీంతో కలిసి స్వామి నాది నీరాజనం చేయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ ను ఉదయభాను హోస్ట్ చేస్తున్నారు.

బిగ్ బాస్ వల్ల నాపై నీచంగా కామెంట్స్ చేశారు.. తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశా

మాతో నిహాన్, సాయి చరణ్, అగ్ని, శ్రీవిద్య ఈ కార్యక్రమాన్ని చేయనున్నారు. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాలేనివారు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ లో చూడవచ్చు” అన్నారు. నటి, యాంకర్ ఉదయభాను మాట్లాడుతూ..

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు.. కానీ చిరంజీవితో మాత్రం నటించలేదు!

“నేటి సాయంత్రం స్వామి వారి సన్నిధిలో అద్భుతమైన కార్యక్రమం నాది నీరాజనం చేస్తున్నాము. నేను తొలిసారి స్వామి వారి సన్నిధిలో కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. చాలా కాలంగా అనుకుంటున్నాను, నేడు పిలుపు వచ్చింది. భక్తులు అందరూ ఈ కార్యక్రమానికి రావాలని, రాలేని వారు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ లో వీక్షించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇంతకాలం ఆయనతో సినిమా చేయకుండా ఎందుకు ఉన్నానా అనిపించింది: పూరి జగన్నాథ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us