AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 12 ఏళ్లకే జాతీయ అవార్డ్.. రెండు సినిమాలతోనే స్టార్.. ఇప్పుడు ఆటో డ్రైవర్‏గా పనిచేస్తోన్న నటుడు..

12 ఏళ్ల వయసులోనే ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఆ తర్వాత రెండు సినిమాలతోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. యాక్టింగ్ స్కూల్ కు వెళ్లేందుకు రూ.20 సంపాదించుకునేవాడు. కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించేందుకు ఆటో నడుపుతున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

Tollywood: 12 ఏళ్లకే జాతీయ అవార్డ్.. రెండు సినిమాలతోనే స్టార్.. ఇప్పుడు ఆటో డ్రైవర్‏గా పనిచేస్తోన్న నటుడు..
Shafiq Syed
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2025 | 11:25 AM

Share

సినీరంగంలో వెండితెరపై అలరించే చాలా మంది జీవితాలు అంత లగ్జరీగా ఉండవు. బిగ్ స్క్రీన్ పై నటనతో కట్టిపడేసే తారల జీవితాల్లో చీకటి కోణాలు చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడి జీవితం కూడా అంతే. 12 ఏళ్ల వయసులోనే బాలనటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. కానీ 30 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బెంగుళూరుకు చెందిన ఈ నటుడు ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చాడు. చర్చిగేట్ స్టేషన్ సమీపంలోని వీధిలో నివసించాడు. అప్పుడే ఓ మహిళ అతడిని రోజు తనతోపాటు యాక్టింగ్ వర్క్ షాప్ కు వస్తే రూ.20 ఇస్తానని చెప్పింది.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

1988లో మీరా నాయర్ సినిమా సలాం బాంబేకు ఎంపికయ్యాడు. ఈ చిత్రంలో అతడు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ మూడు అకాడమీ అవార్డ్స్ గెలుచుకున్న చిత్రాలకు సమానం. ఇక ఈ నటుడి పేరు షఫీక్ సయ్యద్. సలాం బాంబే చిత్రం అనేక ఆవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా షఫీక్ జాతీయ అవార్డ్ అందుకున్నారు. అప్పుడు అతడి వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా తర్వాత, షఫీక్ 1994లో వచ్చిన ‘పతంగ్’ చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ తర్వాత మరో సినిమా చేయలేదు. అవకాశాలు రాకపోవడంతో తిరిగి బెంగుళూరుకు వచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..

కుటుంబ బాధ్యతల కోసం ఆటో డ్రైవర్ గా మారారు. షఫీక్ కుటుంబంలో 5 మంది బాధ్యత అతనిపై ఉంది. 1994 షఫీక్ చివరి చిత్రం. 31 సంవత్సరాలుగా బెంగుళూరులో ఆటో నడుపుతున్నారు. ఇప్పుడు అతడినికి ఒక కుమారుడు ఉన్నారు.

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్