Tollywood: టాలీవుడ్ హీరోయిన్స్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా ?.. సంవత్సర ఆదాయం తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..

|

Nov 21, 2022 | 9:10 PM

తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికలు తీసుకునే రెమ్యునరేషన్ వివరాలు తెలిస్తే షాకవ్వాల్సిందే. ఒక్కో సినిమాకు కోట్లలో తీసుకుంటున్నారు. సమంత.. అనుష్క.. పూజా హెగ్డే..రష్మిక ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకుందామా.

1 / 6

2 / 6
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది అనుష్క.  అయితే ఆ మూవీ సమయంలో ఆమె  ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు  తీసుకుందని సమాచారం.   అంటే  ఇప్పటివరకు అనుష్క ఆస్తి రూ. 120 కోట్లకుపైగా ఉంటుందట.

3 / 6
ఇక ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక హవా నడుస్తోంది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.  ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 2 నుంచి 2.5 కోట్లు తీసుకుం టుందని సమాచారం.  ఇప్పటివరకు ఆమె  ఆస్తి  రూ. 45 కోట్లు ఉందని టాక్.

4 / 6
సమంత.. యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.   అయితే సామ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంటుందని సమాచారం.  ఆమె ఆస్తి విలువ రూ. 80  కోట్లు ఉందని టాక్.

5 / 6

6 / 6
 ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార  ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు పారితోషికం తీసుకుంటుందట.  ఆమె ఆస్తి విలువ దాదాపు రూ. 165 కోట్లు ఉందట.