ఇన్నాళ్లు ఏమైపోయింది.? పెళ్లెప్పుడయ్యింది.? సడన్‌గా బేబీ బంప్‌తో షాక్ ఇచ్చిన హీరోయిన్..
చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరం అవుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కొతమంది భామలు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతున్నారు. కొంతమంది ఆఫర్స్ లేక నటనకు గుడ్ బై చెప్పేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ అవ్వాలని ప్రతిఒక్కరూ కలలుకంటూ ఉంటారు.. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది భామలు దూసుకుపోతున్నారు. కొంతంమంది ముద్దుగుమ్మలు వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతుంటారు. ఆఫర్స్ రాక కొంతమంది సినిమాలకు దూరంగా ఉంటే మరికొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్తుంటారు. ఇక పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అంతే కాదు ఉన్నట్టుండి బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది. దాంతో ఇన్నాళ్లు ఈ హీరోయిన్ ఏమైపోయింది.? పెళ్ళెప్పుడు చేసుకుంది.? అంటూ ఆరాలు తీస్తున్నారు.
ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మంచు విష్ణులాంటి హీరోలతో నటించి ఆకట్టుకున్న ఆ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరంటే.. 2005లో వచ్చిన వెన్నెల అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఏ ముద్దుగుమ్మ. గేమ్, అల్లరే అల్లరి,మధుమాసం సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత జల్సా సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే
2012లో వచ్చిన యమహో యమహ సినిమా తర్వాత ఈ అమ్మడు కనిపించలేదు. కాగా సినిమాలకు దూరంగా ఉంటున్న పార్వతి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయ్యింది. పార్వతి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సడన్ గా బేబీ బంప్ తో ఫోటో షూట్స్ లో పాల్గొంది ఈ భామ. 2012 లో పార్వతి.. బిజినెస్ మ్యాన్ అయిన సంసు లాలనిని వివాహమాడింది. ఆతర్వాత సినిమాలకు దూరమైంది. అప్పడప్పుడూ ఒకటి రెండు సినిమాల్లో మెరిసింది. ఇప్పుడు అవి కూడా చేయడం లేదు.
విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








