AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిష్కింధపురి ట్రైలర్ అదిరిపోయిందిగా..! దెయ్యంగా మారిన అనుపమ పరమేశ్వరన్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవలే ఛత్రపతి రీమేక్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఈ హీరో. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యింది.

కిష్కింధపురి ట్రైలర్ అదిరిపోయిందిగా..! దెయ్యంగా మారిన అనుపమ పరమేశ్వరన్..
Kishkindha Puri
Rajeev Rayala
|

Updated on: Sep 03, 2025 | 12:10 PM

Share

బెల్లం కొండ శ్రీనివాస్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న కూడా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. విభిన్న కథలు చేస్తున్నప్పటికీ బెల్లం కొండ శ్రీనివాస్ కు హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఆ మధ్య బాలీవుడ్ లోనూ ట్రై చేశాడు. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో తిరిగి తెలుగులోనే సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఈ సినిమా థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది.. అలాగే ఓటీటీలోనూ మంచి రీచ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కిష్కింధపురి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. హారర్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

ఇక ఈ ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సాహు గారపాటి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదలకానుంది.  ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ దెయ్యం గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చింది. ట్రైలర్ లో సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. అలాగే బెల్లం కొండ శ్రీనివాస్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..