AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! ఇదెక్కడి సినిమారా అయ్యా..!! పెళ్లి ఒక్కడితో.. ఫస్ట్ నైట్ మరొకడితో.. సినిమా మొత్తం బోల్డ్ సీన్లే..

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు.

బాబోయ్..! ఇదెక్కడి సినిమారా అయ్యా..!! పెళ్లి ఒక్కడితో.. ఫస్ట్ నైట్ మరొకడితో.. సినిమా మొత్తం బోల్డ్ సీన్లే..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Aug 30, 2025 | 11:14 AM

Share

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు.. ఇప్పటికే ఎన్నో రకాల జోనర్ సినిమాలు మనకు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.. ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందుతుంది. థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే ఓటీటీల్లో థియేటర్స్ లో ఆకట్టుకున్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో చాలా సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్స్, హారర్ , రొమాంటిక్ సినిమాలకు డిమాండ్ ఉంటుంది.

పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా

అలాగే దర్శకనిర్మతలు కూడా ఇలాంటి జోనర్స్ లోనే సినిమాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా అదరగొడుతోంది. టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది ఆ సినిమా. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో హనీమూన్ కు వెళ్తుంది. అలాగే రొమాంటిస్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి ఈ సినిమాలో.

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే 

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇంట్లో పరిస్థితులు బాగోక.. ఆమె పెళ్ళికి ఒకే చెప్తుంది. కానీ పెళ్లి తర్వాత ప్రియుడితో హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది. ఆ విషయం భర్తకు తెలుస్తుంది. చివరికి విడిపోయే వరకు వెళ్తారు. ఆమె కలను నెరవేర్చుకోవడం కోసం పెళ్లైన తర్వాత హీరోయిన్ వేరే ప్లేస్‌కు వెళ్తుంది. అక్కడ ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. అతనితో ప్రేమలో పడుతుంది. అలాగే ఆ ఇద్దరూ శారీరకంగానూ కలుస్తారు. దాంతో ఆమెకు గర్భం వస్తుంది. అయితే ఆమె గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నారని.. ఆ కవలలకు వేరు వేరు డీఎన్ఏ ఉందని డాక్టర్స్ చెప్తారు. దాంతో ఆ పిల్లలకు తండ్రి ఎవరు అనేది తెలియక సతమతం అవుతుంది ఆ హీరోయిన్. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ఇక ఈ సినిమా పేరు బ్యాడ్ న్యూస్. బాలీవుడ్ లో ఈ సినిమా తెరకెక్కింది. విక్కీ కౌశ‌ల్‌, అమీ ఆర్క్‌, త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..