ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? పాన్ ఇండియా బ్యూటీ ఆమె

|

Apr 26, 2024 | 9:05 PM

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆ బ్యూటీ పాన్ ఇండియా హీరోయిన్. తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని అందరిని ఆకట్టుకుంది. నటనతో పాటు అందంలోనూ ఈ ముద్దుగుమ్మ మంచి మార్కులు కొట్టేసింది. ఇంతకు ఆ చిన్నాది ఎవరంటే.. 

1 / 5

2 / 5
సంయుక్త మీనన్.. పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా నటించిన భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ మలయాళ బ్యూటీ. భీమ్లానాయక్ సినిమాలో రానా భార్యగా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ వయ్యారి. 

3 / 5
ఆతర్వాత బింబిసార సినిమాతో మరో హిట్ అందుకుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో హిట్ అందుకుంది. 

4 / 5
ఇలా వరుస హిట్స్ తో హ్యాట్రిక్ హీరోయిన్ గా మారిపోయింది. ఆతర్వాత సార్ సినిమాలో చేసింది.  ఈ ముద్దగుమ్మకు బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ వచ్చినా ఆచితూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తుంది. చివరిగా.. డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాలో నటించింది. 

5 / 5
ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ్, కనడ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది ఈ బ్యూటీ ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. 