పెళ్ళికూతురిలా ముస్తాబైన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్ గురూ..

ఇటీవల సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు మనం నిత్యం చూస్తూ ఉంటాం. తమ అభిమాన హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

|

Updated on: Aug 07, 2024 | 2:10 PM

1 / 5
ఇక పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు స్టార్ యాక్టర్ అంజలి. తెలుగు అమ్మాయి అయిన అంజలి తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుసగాసినిమాలు చేసింది. 

2 / 5
ప్రస్తుతం అంజలి వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు అంజలి ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

3 / 5
నటి అంజలి తమిళం, తెలుగు భాషలలో సినిమాలు చేసింది. రామ్ దర్శకత్వం వహించిన 'కరతు తమిళ్' సినిమాతో అంజలి తమిళంలో నటిగా తెరంగేట్రం చేసింది.  ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  

4 / 5
ప్రస్తుతం అంజలి గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తుంది. ఈసినిమాలో రామ్ చరణ్ భార్యగా అంజలి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. సినిమాలతో పాటు సిరీస్ లు కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది అంజలి. ఇటీవలే బహిష్కరణ అనే సిరీస్ చేసింది.  

5 / 5
Follow us
పెళ్ళికూతురిలా ముస్తాబైన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

నిశ్చితార్థానికి వచ్చిన గెస్ట్‌ల కోసం ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్..

వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు.. అసలేంటీ ఆ రూల్?

'సవాళ్లను ఎదిరించడం నీ నైజం..' వినేశ్‌కు ప్రధాని ఓదార్పు

రుద్రాణికి ఫ్యూజులు ఔట్.. అప్పూని పెళ్లి చేసుకున్న కళ్యాణ్..

వర్షంలో వెళ్తుంటే మీ కారులో నీళ్లు వచ్చాయా? ఇలా చేయండి!

తెల్లవారు జామున వీధిలో కుక్కల అరుపులు.. ఏంటా అని బయటికొచ్చి చూడగా

ఎన్నో ఇబ్బందులు పడ్డ.. బంధువులే అవమానించారు..

పంక్చర్‌ అయ్యిందని మెకానిక్‌ వద్దకు వెళ్లారా? ఇది గమనించండి..

నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా?