AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మినిమమ్ డిగ్రీ చెయ్యాలి మావ..! ఈ గ్యాంగ్‌లో టాలీవుడ్ హీరోయిన్ ఎక్కడవుందో కనిపెట్టండి

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చైల్డ్ హుడ్ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

మినిమమ్ డిగ్రీ చెయ్యాలి మావ..! ఈ గ్యాంగ్‌లో టాలీవుడ్ హీరోయిన్ ఎక్కడవుందో కనిపెట్టండి
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2025 | 7:14 PM

Share

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల తార. దక్షిణాది చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సరసన ఈ వయ్యారి నటించిన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఆ సినిమాలోని సాంగ్స్ నెట్టింట దూసుకుపోతుంటాయి. ఆ ఒక్క మూవీతో అమ్మాడి క్రేజ్ మారిపోయింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. చీరకట్టులో సంప్రదాయ దుస్తుల్లో నటిస్తూనే అభిమానులను సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ వయ్యారి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిల్లో మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలు చేసింది.

ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

తనే ఒక్కప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ మీరా జాస్మిన్. కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన పందెం కోడి చిత్రంతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో లంగావోణిలో అచ్చం పల్లెటూరి అమ్మాయి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది. ఓణి వేసిన దీపావళి వచ్చిందా మా ఇంటికి పాటతో చాలా ఫేమస్ అయ్యింది మీరా జాస్మిన్. సూత్రదారన్ (2001) అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన మీరా.. అమ్మాయి బాగుంది సినిమాతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

2014లో దుబాయ్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్ ను వివాహం చేసుకున్నా మీరా.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. మకల్ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీరా.. తెలుగులో విమానం మూవీతో అలరించింది. ప్రస్తుతం యాక్టింగ్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటుంది.

ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత