AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

చాలా మంది హీరోయిన్స్ ఈ మధ్య ఒక ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. మరికొంతమంది ప్రయత్నిస్తూ.. ఎదో ఒకసినిమాతో సక్సెస్ అవుతున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. వరుసగా సినిమాలు చేస్తూ.. మొన్నీమధ్యనే భారీ హిట్ అందుకుంది.

Rajeev Rayala
|

Updated on: Jun 27, 2025 | 8:02 PM

Share

1 / 5
ఈ అమ్మడు నటించిన సినిమా ఏకంగా రూ. 400కోట్లకు పైగా వసూల్ చేసింది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? భారీ హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటికి అద్దె ఇంట్లోనే ఉంటుంది ఆమె. ఇంతకు ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కనిపెట్టరా.? నటన పరంగానే కాదు అందంతోనూ ఆకట్టుకుంది. గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

2 / 5
పై ఫొటోలో కనిపిస్తున్న అందాల భామ ఎవరో కాదు.. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అదా శర్మ. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

3 / 5
 ఆ తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది.ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియేంటేడ్ మూవీస్ చేస్తోంది అదా శర్మ. అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇక అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 400కోట్లు వసూల్ చేసింది.

4 / 5
అయితే అదా శర్మ మొన్నామధ్య దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట్లోకి దిగింది. ఎక్కడైతే సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయాడో అదే ఫ్లాట్ లో ఆమె అద్దెకు దిగింది. నెలనెలా రెంట్ పే చేస్తుంది అదా శర్మ. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

5 / 5
Follow Us
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..

ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్

నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు

అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!

ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..

స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..

750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..

రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు